బ్రేకింగ్ : ప్రతి ఓటూ బీజేపీకే…నిలిచిపోయిన పోలింగ్

11/04/2019,08:50 ఉద.

గుంటూరు జిల్లాలో వినుకొండ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల వేసిన ప్రతి ఓటూ బీజేపీకి పడుతుండటంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వినుకొండ నియోజకవర్గంలోని పెద కంచర్ల పోలింగ్ కేంద్రంలో వేసిన ప్రతి ఓటూ బీజేపీకి పడుతుండటంతో అక్కడి ఓటర్లు ఎన్నికల అధికారులకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో [more]

వివాదంలోకి మరోసారి అయ్యన్న…!!

04/01/2019,01:18 సా.

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వితంతు మహిళల గురించి వ్యంగ్యంగా మాట్లాడి విమర్శలను ఎదుర్కొంటున్నారు. బుచ్చయ్యపేట మండలం చిన్నపాలెంలో జరిగిన గ్రామసభలో అయ్యన్నచేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భర్త చనిపోకుండానే కొందరు పింఛన్లు అడుగుతున్నారని, [more]

జగన్ ది సర్కస్ కంపెనీ

07/12/2018,05:10 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కస్ కంపెనీలాంటిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మంత్రి కళా వెంకట్రావు సెటైర్ వేశారు. జగన్ చేసే ఆరోపణల్లో నిజాలు తక్కువ అబద్ధాలు ఎక్కువ అని చెప్పారు. అసలు తాము వైఎస్సార్ కాంగ్రెస్ ను పార్టీగా గుర్తించడం [more]

బాబుకు వయసయిపోయింది…!!

24/11/2018,11:51 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారాలోకేష్ కుతంత్రాలను ఆపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. వరుసగా తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం ఒక ఇసుక లారీ తన కాన్వాయ్ లో ఉన్న తన బౌన్సర్ల వాహనాన్ని [more]

ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు….!

19/06/2018,07:49 సా.

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుదీర్ఘ సమయం కొనసాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2ను 322 ఎకరాల్లో 2827 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తిరుపతి సమీపంలో వికృతమాల గ్రామంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 30కోట్ల 22లక్షలను అభివృద్ధి [more]

కన్నా తో మోడీ ఏమన్నారంటే?

12/06/2018,07:44 సా.

ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ప్రధాని మోడీని కలిసి 12 అంశాలను సత్వరమే పరిష్కరించాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితిని కన్నా ప్రధాని మోడీకి వివరించారు. ముఖ్యంగా విశాఖ రైల్వే [more]

జగన్ దే జయం అంటున్న తాజా సర్వే

09/06/2018,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల అధినేతలు ప్రజలబాట పట్టారు. రాష్ట్రంమొత్తం ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఈ సమయంలో అసలు ప్రజల నాడి ఎలా ఉంది..? చంద్రబాబు పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు..? రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారు..?వంటి ప్రశ్నలకు [more]

సంచలన విషయాలు బయటపెట్టిన రమణ దీక్షితులు

04/06/2018,10:20 సా.

తిరుపతి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీవారికి సంబంధించిన ఆభరణాలు నేలమాలిగల్లో ఉన్నాయని, ఈ విషయం బ్రిటీష్ వారి మాన్యువల్ లో కూడా ఉందని తెలిపారు. ప్రతాపరుద్రుడు స్వామివారికి బహుకరించిన విలువైన నగలు నేలమాలిగల్లో ఉన్నాయని, వాటి [more]

మోడీకి మ‌రో న‌మ్మిన‌బంటు రాంరాం..?

31/05/2018,11:59 సా.

ఎన్డీయే నుంచి మ‌రో కీల‌క‌ భాగ‌స్వామి దూర‌మ‌వుతున్నారా…? మోడీ పెత్త‌నాన్ని ఆ ముఖ్య‌మంత్రి భ‌రించ‌లేక‌పోతున్నారా..? మోడీ మాయ‌లో ప‌డి అస‌లుకే మోస‌పోయాన‌ని భావిస్తున్నారా..? త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా..? కొద్ది రోజులుగా ఆయ‌న స్వ‌రం మార‌డంలో ఆంత‌ర్య‌మేమిటి..? టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు [more]

మాదాకవళం బాబూ అంటే ఎలా?

12/05/2018,01:00 సా.

“మొన్న మార్చిలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న లేవనెత్తారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని మంత్రి సభలో స్ఫష్టం చేశారు. హోదా రద్దు అయిపోయిందని చెప్పారు. అస్సాంలో నా మిత్రుడిని అక్కడి పేపర్ ఉంటే పంపమని చెప్పా. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పంపారు. [more]

1 2 3