ఏపీలో 21కి పెరిగిన కేసులు

30/03/2020,07:52 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విశాఖపట్నంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీకి వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొనడటంతో ఈ వ్యాధి ఏపీలో నలుగురికి సోకింది. విశాఖలో లండన్ నుంచి వచ్చిన యువకుడి కుంటుంబంలో నలుగురికి కరోనా వైరస్ [more]

కరోనా కంటే ఎక్కువ కలవరం అందుకేనట?

28/03/2020,08:00 సా.

ఆంధ్ర ప్రదేశ్. ఎందుకో ఈ రాష్ట్రం ఎపుడూ ఇబ్బందుల్లోనే ఉంటోంది. పడుతూ లేస్తూ కాలక్షేపం చేస్తూనే ఉంది. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఏపీ గీతా, రాతా ఓ ఒక్క రాష్ట్రానికి లేవంటే నమ్మాల్సిందే. ఏపీ విషయం చూసుకుంటే అటు ఏలిన వారు, ఇటు ప్రకృతి [more]

ఏపీ ప్రజలకు కొంత ఊరట

26/03/2020,10:20 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించింది. నిన్నటి వరకూ ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకే రోడ్డు మీదకు అనుమతించేది. అయితే మూడు గంటలే రోడ్లమీదకు రావడానికి వీలుండటంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేేసేందుకు ఒక్కసారిగా జనం బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లపైనా, రైతు [more]

ఈ రెండు కులాలేనా? ఏపీలో జరుగుతున్నదిదే?

22/03/2020,04:30 సా.

ఆంధ్ర ప్రదేశ్ లో కులాధిపత్య పోరాటం బహిరంగం అయింది. రెండు ప్రధాన కులాల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతోంది. ఈ పోరాటంలో ఈ రెండు కులాల ప్రతినిధులు తమవంతు యుద్ధం చేస్తున్నారు. ఈ పోరాటంలో సమాజంలోని ఇతర కులాల ప్రమేయం పెద్దగా ఉండదు. రెండు కులాల ఆధిపత్య పోరాటానికి [more]

ఈ పంచాయతీ ఇప్పట్లో తేలదా?

17/03/2020,09:00 సా.

కొత్త ప్రశ్నలు తలెత్తినప్పుడే పరిష్కారాల కోసం అన్వేషిస్తాం. నూతన విధానాలు రూపుదిద్దుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎదురవుతున్న సమస్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. భవిష్యత్తులో రాజ్యాంగ పరిష్కారాలు రూపొందించుకోవాల్సిన అవసరాన్నిగుర్తు చేస్తున్నాయి. పరస్పర సైద్దాంతిక, రాజకీయ వైరుద్ధ్యాలున్న పార్టీలు వరసగా అధికారంలోకి వస్తే కొన్ని సమస్యలు సహజం. పార్టీలకు, [more]

అప్పుడు.. ఇప్పుడు..ఎప్పుడూనా?

16/02/2020,01:30 సా.

జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యగానే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఇప్పటికి ఏడుసార్లు భేటీ అయ్యారు. హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే ఫలితం శూన్యం. కేవలం భేటీలే తప్ప కాసులు రాల్చడం ఇంతవరకూ పెద్దగా [more]

క్లియర్ మెసేజ్

10/02/2020,10:00 సా.

గడచిన ఐదేళ్ళలో ప్రభుత్వం ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చేది. రాష్ట్రంలో ఎలాంటి కారణాలవల్ల “నెగటివ్” ప్రచారం వద్దు అనేది ఈ మెసేజ్ సారాంశం. రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం చేసే దుష్ప్రచారానికి మీడియా ప్రాధాన్యత ఇవ్వవద్దు. అందువల్ల రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోతాయి. ఒక [more]

ఆత్మ వంచన – పరనింద”

09/02/2020,10:30 ఉద.

ఈ శీర్షిక మొత్తం రచయితకు కూడా వర్తిస్తుంది కదా! అయినా గడచిన 8 నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై కాకుండా ఇతర విషయాలపై “పలుకు” ఒక్క వారం అయినా వచ్చిందా? ఏమో నాకు గుర్తు లేదు. ఒకటి రెండు సందర్భాల్లో తెలంగాణ రాజకీయాలపై రాసినా అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై [more]

ఎప్పటికి బాగుపడేనో?

04/02/2020,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో అధికార విపక్షాల రాజకీయ వైరం కేంద్రానికి మంచి వెసులుబాటు నిస్తోంది. పునర్విభజన చట్టం నాటి అంశాలు అసలు చర్చకే రాని పరిస్థితి నెలకొంది. ప్రజా జీవనం, రాష్ట్రప్రగతితో సంబంధం లేని అంశాలను పట్టుకుని వేలాడుతున్న అధికార ప్రతిపక్షాల వైఖరి భారతీయ జనతాపార్టీకి లక్కీగా మారుతోంది. కేంద్ర [more]

మనశ్శాంతి లేకపోవడంతో?

30/01/2020,12:00 సా.

ముఖ్యమంత్రిగా జగన్ వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనకు వచ్చిన బంపర్ మెజారిటీ కూడా దానికి కారణం అవుతోంది. ఇంత మెజారిటీ ఇచ్చిన ప్రజలకు వారు కోరుకున్న విధంగా పాలన చేయకపోతే అధికారం ఎందుకన్న ధోరణిలో జగన్ ముందుకు సాగుతున్నారు. ఆయన వస్తూనే గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ ని [more]

1 2 3 549