ఆమంచి అడ్జస్టయ్యారటగా

08/02/2020,09:00 సా.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చీరాల నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. గ‌తంలో ఇక్కడ నుంచి ఉద్ధండులు విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత యువ నాయ‌కులు తెర‌మీదికి వ‌చ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ ఓ సీనియ‌ర్ మోస్ట్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఎవ‌రు ఉన్నప్పటికీ చీరాల రాజ‌కీయాలు ఎప్పుడూ చ‌ర్చకు [more]

ఆమంచికి అదో రకం చెక్

23/01/2020,09:00 సా.

మంగ‌ళ‌వారం నాటి శాస‌న మండ‌లి స‌మావేశంలో జ‌రిగిన ఒక అనూహ్యమైన ప‌రిణామం. ప్రకాశం జిల్లా రాజ‌కీయాల్లో పెను కుదుపునకు కార‌ణ‌మైంది. ముఖ్యంగా అధికార ప‌క్షం వైసీపీలో పెను సంచ‌ల‌నానికి దారితీసింది. ప్రస్తుతం రాజ‌ధాని విష‌యం హాట్ టాపిక్‌గా మారిన నేప‌థ్యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్రతి ఒక్కరూ ఆస‌క్తిగా [more]

అంతా ఆమంచిదేనట

30/12/2019,01:30 సా.

ఆమంచి కృష్ణమోహన్. అనధికారిక ఎమ్మెల్యే. చీరాల నియోజకవర్గం నుంచి ఓటమి పాలయిన ఆమంచి కృష్ణమోహన్ చీరాల తనదేనంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఇక్కడ టీడీపీ నుంచి కరణం బలరాం కృష్ణమూర్తి గెలుపొందారు. అయితే ఓటమి పాలయిన దగ్గర నుంచి [more]

ఆమంచి పైనా పర్చూరు ఫార్ములానేనా?

08/12/2019,07:00 సా.

రాజ‌కీయంగా ఆయ‌నకు మంచి ప్రజాబ‌లం ఉంది. అయినా ఏం లాభం దూకుడు పాలిటిక్స్ ముందు ప్రజలు కూడా నిల‌వ‌లేక పోతున్నారు. నోరు విప్పితే.. తంటా.. చేతి ఆడింపు మంట‌! అన్నట్టుగా ఉంది ఆ నాయకుడి ప‌రిస్థితి. దీంతో ప్రకాశం జిల్లా చీరాల రాజ‌కీయాలు మ‌రోసారి హీటెక్కాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో [more]

ఆమంచికి అదే జరుగుతుందా?

05/11/2019,08:00 సా.

అధికార వైసీపీలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. నాయ‌కులు పార్టీ కోసం ప‌నిచేస్తే స‌రే.. లేదు.. స్వలాభాల కోసం ప‌రుగులు పెట్టినా.. గంతులేసినా.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తోక‌లు క‌త్తిరిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌డిచిన రెండు మూడు వారాలుగా ప్రకాశం జిల్లా ప‌రుచూరు రాజ‌కీయాలు చ‌ర్చకు వ‌చ్చాయి. ఇక్కడ నుంచి [more]

ఆమంచి పట్టు వదలకుండా…?

23/09/2019,07:00 సా.

అవును. రాజు మారినా.. రాజ్యాలు మార‌వ‌నే సామెత‌.. ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో స్ప‌ష్ట‌మవుతోంది. ఇక్క‌డ నుంచి కాస్త‌లేటుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. లేటెస్టు రాజ‌కీయ నేత‌గా పేరు తెచ్చుకున్నాడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ సీఎం, మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌కు ప్రియ శిష్యుడిగా రాజ‌కీయ అరంగేట్రం [more]

వైసీపీలో ఆపరేషన్ ఆమంచి అట

15/09/2019,01:00 సా.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైసీపీలో చేరేందుకు అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. జగన్ కు భయపడే కాపు నేతలు ఆయన వెంట వెళుతున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఆమంచి కృష్ణమోహన్ ఖండించారు. అన్ని వర్గాలూ జగన్ సమర్థతను, [more]

దూకుడుకు జ‌గ‌న్ బ్రేక్‌

29/08/2019,08:00 సా.

ఆమంచి కృష్ణమోహ‌న్‌. 2014కు ముందు ఈయ‌న ఎవ‌రో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా తెలియ‌దు. కానీ, ఆ త‌ర్వాత మాత్రం ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో న‌వోద‌యం పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత కాలంలో చంద్రబాబు ఆహ్వానం మేర‌కు సైకిల్ [more]

ఆమంచి అనుకున్నట్లే

11/08/2019,03:00 సా.

ప్రకాశం జిల్లా చీరాల నియోజవకర్గం రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. రాజకీయ పండితులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒకప్పుడు రోశయ్య వంటి రాజకీయ మేధావులు చక్రం తిప్పిన ఈ నియోజక వర్గంలో గతంలో రాజకీయాలు ప్రశాంతంగా ఉండేవి. అయితే, 2014 నుంచి మాత్రం ప్రతి రోజూ ఈ నియోజకవర్గం [more]

సో.. బ్యాడ్‌.. ఆమంచి..ఇక అంతేనా…??

11/06/2019,07:00 సా.

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ సృష్టించిన దెబ్బతో అధికార టీడీపీలోని అనేక మంది రాజ‌కీయ‌ మేధావులు సైతం మ‌ట్టి క‌రిచారు. గెలుపు గుర్రం ఎక్కడం క‌ష్టమే అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం జ‌గ‌న్ పార్టీ విజ‌యం సాధించింది. అయితే, ప్రకాశం జిల్లా చీరాలలో మాస్ లీడ‌ర్‌గా పేరు తెచ్చుకున్న [more]

1 2 3 4