న్యూటీమ్ వచ్చేస్తుందటగా

16/08/2019,04:30 సా.

సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఇక సోనియా గాంధీ రాష్ట్రాల పార్టీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అందులో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉంది. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో పార్టీ బలపడాల్సి ఉన్నప్పటికీ నేతల [more]

ఉత్తమ్ …ఇలా చేస్తారని

08/07/2019,01:30 సా.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వత్తిడి పెరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా వైదొలగాలంటూ సీనియర్ నేతలు సయితం పరోక్షంగా ఉత్తమ్ కు సంకేతాలు పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరస ఓటములు చవిచూడాల్సి వచ్చింది. అయితే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా [more]

స్పీకర్ కు హైకోర్టు మళ్ళీ నోటీసులు

12/06/2019,11:30 ఉద.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ [more]

ఆ నలుగురి నిర్లక్ష్యమేనటగా….!!!

05/06/2019,09:00 ఉద.

ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసినా ఇప్పుడు పార్టీ చతికల పడటానికి కారణాలను ఆయన విశ్లేషిస్తున్నారు. పదహారు పార్లమెంటు స్థానాలు వస్తాయనుకుంటే కేవలం [more]

ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి, కొండా ఘన విజయం

23/05/2019,03:10 సా.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినా తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి కొంత ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న నలుగురు నేతలు ఎంపీలుగా విజయం సాధించి టీఆర్ఎస్ హవాకు బ్రేకులు వేశారు. నల్గొండ నుంచి ఉత్తమ్ [more]

ఊస్టింగ్… ఖాయమేనటగా…!!

17/05/2019,03:00 సా.

అన్నీ ఓటములే… విజయాలే కరవు.. అయినా కొన్నేళ్ల నుంచి నెట్టకొస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలానుకుంటున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం సంకేతాలను కూడా బలంగా పంపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ [more]

కాంగ్రెస్ – టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ప‌ర‌స్ప‌ర దాడులు

10/05/2019,05:19 సా.

సూర్యాపేట జిల్లాలో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌చారాన్ని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. చింత‌ల‌పాలెం మండ‌లం పీక్లానాయ‌క్ తండాలో ఇవాళ ఉత్త‌మ్ స్థానిక సంస్థ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీ అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఉత్త‌మ్ మాట్లాడుతుండ‌గా కొంద‌రు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఆయ‌నను అడ్డుకున్నారు. దీంతో [more]

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అప్పుల్లో ఉన్నారు

07/05/2019,05:14 సా.

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బాగా క‌ష్ట‌ప‌డ్డార‌ని, ఆయ‌న ఎవ‌రి ద‌గ్గ‌రా డ‌బ్బులు తీసుకోలేద‌ని, ఆయ‌నే అప్పుల్లో ఉన్నార‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో చిట్ చాట్ [more]

‘‘హ్యాండ్స్ అప్’’.. ఇక మిగిలిందదేనా..?

30/04/2019,11:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ కు వేరే దారిలేదా..? ఉన్న సభ్యులను కాపాడుకోవడం మించి మరో మార్గం లేదా? ఉన్నవారిలో ఉండేదెవరు? వెళ్లేదెవరు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఇద్దరు నుంచి ముగ్గురిపై కన్నేశారని తెలియడంతో హస్తం పార్టీ అగ్రనేతలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. అసలు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి కాంగ్రెస్ [more]

ది డిక్టేటర్..!!

30/04/2019,09:00 సా.

తెలంగాణలో అప్రతిహతమైన ప్రజామద్దతుతో అధికారపార్టీ తెలంగాణ రాష్ట్రసమితి రాజకీయ శిఖరంపై కూర్చుంది. ప్రతిపక్షాలనేవి నిర్వీర్యమైపోయాయి. ఇతర పార్టీలనుంచి ఎన్నికైన ప్రతినిధులు అధికారపార్టీలో చేరిపోయినా ఎక్కడా ప్రతిఘటన ఎదురుకావడం లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారే తిరిగి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచి వస్తున్నారు. అనూహ్యమైన ఈ ప్రజామద్దతు కారణంగానే [more]

1 2 3 31