ఉప్పల్ స్టేడియంలో తప్పిన పెను ప్రమాదం

23/04/2019,12:00 సా.

హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి ఈ ప్రాంతంలో గాలివాన భీభత్సం సృష్టించింది. సుమారు 80-90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే శివలాల్ పెవీలియన్ పైకప్పు కూలిపోయింది. పలు అద్దాలు పగిలిపోయాయి. ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్ లైట్లు [more]

బుల్లితెర యాంకర్ న్యూసెన్స్..!

22/04/2019,11:41 ఉద.

మ్యాచ్ చూడటానికి వచ్చి స్టేడియంలో న్యూసెన్స్ చేసిన తెలుగు యాంకర్ ప్రశాంతితో పాటు ఆమె మిత్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కు ప్రశాంతితో పటు ఆమె మిత్రులు వచ్చారు. వీఐపీ బాక్స్ గ్యాలరీలో కూర్చున్న వీరు నానా [more]

ధర్నాచౌక్ కాదు… గాంధీ భవన్..!

10/11/2018,03:41 సా.

కాంగ్రెస్ పార్టీలో పొత్తు, టిక్కెట్ల లొల్లి తారస్థాయికి చేరింది. తమకు టిక్కెట్ దక్కడం లేదని తెలుసుకుంటున్న వివిధ నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు పెద్దఎత్తున అనుచరులతో గాంధీ భవన్ కు తరలివస్తున్నారు. గాంధీ భవన్ మెట్లపై కూర్చుని ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ ఉప్పల్, నకిరేకల్, ఖానాపూర్ నియోజకవర్గాల నేతలు గాంధీ [more]

ఆ…హార్డ్ డిస్క్ లో ఏముంది….?

02/10/2018,10:07 ఉద.

ఐటీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయసింహ దాచిన హార్డ్ డిస్క్ అతని బంధువు రణధీర్ వద్ద లభ్యమైంది. వాహన తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ లో రణధీర్ ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. రెండ్రోజుల క్రితం కనిపించకుండాపోయిన రణధీర్ రాత్రి ఉప్పల్ [more]

కాంగ్రెస్ కు మరో షాక్

10/09/2018,06:11 సా.

ముందస్తు ఎన్నికల వేడితో తెలంగాణలో కప్పల తక్కెడ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే పొత్తుల అంశం కాంగ్రెస్ కి సైతం ఇబ్బందిగా కనిపించే అవకాశం కనపడుతోంది. కాంగ్రెస్, టీడీపీల [more]

టీఆర్ఎస్ ర్యాలీలో న‌కిలీ నోట్లు..

03/09/2018,01:13 సా.

టీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు వెళ్ల‌డానికి తీసిన ర్యాలీలో కొంద‌రు చోటా నాయ‌కులు చిల్ల‌ర ప‌ని చేశారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రామంతాపూర్ నుంచి కార్పొరేట‌ర్ గంధం జ్యోత్స్నా నాగేశ్వ‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో స‌భ‌కు వెళ్ల‌డానికి రామంతాపూర్ ప్ర‌ధాన ర‌హదారిపై ర్యాలీ నిర్వ‌హించారు. డ‌ప్పు చ‌ప్పుళ్ల‌తో నిర్వ‌హించిన ఈ ర్యాలీలో [more]

సెల్ ఫోన్ కోసం దారుణం

16/07/2018,06:14 సా.

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృష్యమైన విద్యార్ధి ఆదిబాట్ల లో శవమై కనిపించాడు. కేవలం నచ్చిన సేల్ ఫోన్ మిత్రుడి దగ్గర ఉందని చంపేసి పేట్రోల్ పోసి తగలబెట్టాడు మరో యువకుడు..రామంతాపూర్ లోని ఓ ప్రైవెట్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు ప్రేమ్ కుమార్. ఇంటి [more]