అసెంబ్లీలో బాలయ్య సందడి….!!!

12/06/2019,02:24 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తొలిరోజున టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ లాబీల్లో బాలకృష‌్ణ తనకు ఎదురుపడిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ లతో కరచాలనం చేశారు. వారితో [more]

వైఎస్ జగన్ కీలక సమావేశం

06/03/2019,12:55 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇవాళ మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన వేసిన మేనిఫెస్టో కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తూ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను తెలుసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ ఈ కమిటీతో భేటీ అయి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించారు. అనంతరం [more]

జగన్ ఇక్కడ పోస్టుమార్టం చేయాల్సిందేనా?

01/10/2018,12:00 సా.

పార్టీ పెట్టి దాదాపు ఆరేళ్లు దాటిపోయింది. అయినా కూడా ఏపీ ప్రధాన విప‌క్షం వైసీపీ ఇంకా త‌ప్పట‌డుగులు వేస్తూనే ఉంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో ఎన్నిక‌లకు టైం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో టికెట్ల వ్యవ‌హారం మ‌రింత‌గా పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుందంటున్నారు. ఇవ‌న్నీ జగన్ వ్యూహాత్మక నిర్ణయాలా? లేక వ్యూహం [more]

ముద్ర‌గ‌డ‌పై వైసీపీ రివర్స్ అటాక్‌…!

14/08/2018,04:30 సా.

ఏపీలో కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం స‌రికొత్త రాజ‌కీయ ప‌రిణామాల‌కు దారితీస్తోంది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. కాపు రిజ‌ర్వేష‌న్లు తన పరిధిలో లేవని స్ప‌ష్టంచేయ‌డంతో ఇప్పుడు పొలిటిక‌ల్ వేడి రాజుకుంది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రిజ‌ర్వేషన్లు అమ‌లు చేస్తామ‌ని చెప్పి రాజ‌కీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న [more]

జమిలి ఎన్నికలపై నిర్ణయం చెప్పేసిన వైసీపీ

10/07/2018,03:15 సా.

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ విధానాన్ని స్పష్టం చేసింది. మంగళవారం వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర లా కమిషన్ ను కలిసి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ…కేవలం ఒక్కసారి మినహా [more]

పవన్ పై టీడీపీ ఫైర్

22/06/2018,02:24 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం పార్టీ మాటలదాడిని ప్రారంభించింది. పవన్ వి ఉత్త గాలి మాటలేనని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొట్టిపారేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారన్నారు. టీటీడీ విషయంలోనూ పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేఈ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో [more]