కడప కింగ్ అవుదామనుకుంటే….?

01/07/2018,10:30 ఉద.

నేతల నోరు అదుపు చేయడానికి టిడిపి అధినేత నానా తంటాలు పడుతున్నా పని జరగడం లేదు. అనేక నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ మధ్య టికెట్ల ఫైటింగ్ లు ఒక పక్క నడుస్తుండగానే, కొందరు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కొంప ముంచేస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్ కి స్వయంగా అధినేతే రంగంలోకి దిగాల్సిన [more]

కేంద్రం రాకుంటే నేనే నిర్మిస్తా

30/06/2018,02:11 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేస్ చేత దీక్ష విరమింప చేశారు. ఆయన చేత స్వయంగా నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. సీఎం రమేష్ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం 11 రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ [more]

ఆ ఎంపీలతో మాట్లాడను

28/06/2018,11:20 ఉద.

ఒకపక్క తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన దీక్ష 8వ రోజుకు చేరింది. సీఎం రమేష్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధాన మంత్రి మోదీ అపాయింట్ మెంట్ [more]

జగన్ అధికారంలోకి వస్తేనా….?

25/06/2018,08:03 ఉద.

వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన రేపు మళ్లీ విశాఖ నుంచి పోరాట యాత్ర ప్రారంభించనున్నారు. జగన్ పై ఒకవైపు ఫైర్ అవుతూనే ఈ నెల 29న కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం [more]

జేసీ శల్య సారథ్యం నిజమేనా?

24/06/2018,11:00 సా.

ఎంపి జెసి దివాకర రెడ్డి వల్ల టిడిపి కి లాభం ఎంతుందో కానీ నష్టం మాత్రం కళ్లెదుటే కనపడుతుందని తమ్ముళ్ళు వాపోతున్నారు. కడపకు స్టిల్ ఫ్యాక్టరీ వచ్చి తీరాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దీక్ష చేసి పోరాడుతూ ఆ జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తే బకెట్ [more]

త‌మ్ముళ్లకు ఒక రూల్‌.. జ‌గ‌న్‌కు మ‌రో రూల్‌..!

23/06/2018,06:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి.. త‌మ్ముళ్ల‌కైతే ఒక‌విధంగా.. విప‌క్షం వైసీపీకైతే.. మ‌రో విధంగా మారిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా విప‌క్ష నేత‌ల‌పై గ‌తంలో ఆయ‌న చేసిన కామెంట్లు.. ఇప్పుడు టీడీపీకే బూమ‌రాంగ్ మాదిరిగా త‌గులుతున్నా.. ఆయ‌న లైట్ తీసుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌త్యేక హోదా అంశాన్ని 2015 [more]

జేసీని కంట్రోల్ చేయడం ఎలా?

23/06/2018,01:30 సా.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. జేసీ వ్యాఖ్యలతో పార్టీ పలుచన అయిపోతోందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్త మవుతుంది. జేసీ దివాకర్ రెడ్డిని ఆహ్వానించాలంటేనే టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. ఆయన మైకు పట్టుకుంటే ఏం మాట్లాడతారోనని టెన్షన్ పడుతున్నారు. [more]

దేవ్వుడా…నువ్వే కాపాడాలి…!

22/06/2018,09:00 సా.

నాయకత్వం ఎదగాలంటే ఏం చేయాలి? ప్రజల్లో కలిసి పోవాలి. ప్రజల కోసం పనిచేయాలి.సామాజిక అంశాలను తమ సొంత సమస్యలుగా భావించి పంతం పట్టాలి. పరిష్కరించాలి. ఇదంతా గతం. ఇప్పుడు నాయకులు కొత్త పద్ధతి కనిపెట్టారు. ప్రజల్లో సెంటిమెంటు రెచ్చగొడితేచాలు నాయకులైపోయినట్లే. ఇదే నూతన ఆలోచన విధానం. దీనికనుగుణంగా ఆంధ్రప్రదేశ్ [more]

మోడీ పై జేసీ షాకింగ్ కామెంట్స్

22/06/2018,03:07 సా.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఒక వర్గాన్ని హత్యలు చేయించిన మోడీ ప్రధానిగా ఉండే అర్హత లేదని జేసీ వ్యాఖ్యానించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్ [more]

వైసీపీ విరుగుడు కనిపెట్టిందే….!

22/06/2018,07:30 ఉద.

వైసీపీ అధినేత జగన్ 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. మరో 600 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచుతుండటంతో వైసీపీ కూడా అప్రమత్తమయింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ ఆమరణదీక్షకు దిగడం, ప్రధాని [more]

1 2