బాబుపై మరోసారి బాంబుపేల్చిన సోము

20/06/2018,09:46 ఉద.

పోలవరం ప్రాజెక్టులో తెరవెనుక చాలా జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. 2014లోనే పోలవరం పనులను చంద్రబాబు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అవినీతితో కూరుకుపోయిందన్నారు. పట్టిసీమలో భారీ అవినీతి జరిగిందన్నారు. పక్కా ఇళ్ల నిర్మాణంలో 37 కోట్ల రూపాయలు టీడీపీ నేతలు దోచుకున్నారని [more]

జగన్ కోటను బద్దలు కొట్టే లక్ష్యంగా….?

20/06/2018,09:19 ఉద.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మరికాసేపట్లో ఆమరణ దీక్షకు దిగబోతున్నారు. కడపలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగనున్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ ఈ దీక్షకు దిగనున్నారు. విభజన హామీల్లో భాగంగా కడప జిల్లాలో ఉక్క ఫ్యాక్టరీని కేంద్ర [more]

దానిపై జగన్ జవాబు ఇదే

15/06/2018,08:00 ఉద.

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టీరీ ఏర్పాటుపై కేంద్రం వెనకడుగు వేయడాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన ట్విట్టరల్లో కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కడప జిల్లావాసుల చిరకాల వాంఛ అని, దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫడవిట్ ను జగన్మోహన్ రెడ్డి [more]

కమలం కోలుకోవడం కష్టమే…!

14/06/2018,01:30 సా.

ఎన్నిక‌ల ముంగిట బీజేపీని క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. ఒక స‌మ‌స్య అలా ఉండ‌గానే.. మ‌రొక‌టి వ‌చ్చి మీద‌ప‌డుతోంది.. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహానికి పాల్ప‌డింద‌న్న ఆగ్ర‌హంలో ఆంధ్రులు ఉన్నారు. తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు సాధ్యం కాద‌ని కేంద్రం తేల్చి చెప్ప‌డంతో తెలుగు [more]

1 2