జగన్ కు ఊహించని గిఫ్ట్….!!

31/05/2019,04:30 PM

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందన్నది తొలి నుంచి అందరూ ఊహిస్తున్న విషయమే. కానీ జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం [more]

మెజారిటీ త‌గ్గుతుందా…!

19/05/2019,10:30 AM

పులివెందుల‌. పెద్దగా ప‌రిచ‌యం అక్కర్లేని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. తాజా ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం రికార్డులు సృష్టి స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు మేధావులు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన ఎన్నిక‌లు [more]

వీళ్లు ఫెయిలయింది ఇలాగా…??

12/05/2019,12:00 PM

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఏ సీటు వస్తుందని అడిగితే ఎవరైనా ఖచ్చితంగా వచ్చే సీటు అని చెప్పేది జమ్మలమడుగు. వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ [more]

మంత్రి ఆది రోల్ ఏంటి…?

11/05/2019,06:00 PM

మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. ఈ ద‌ఫా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్యంత సాహ‌సోపేతమైన నిర్ణ‌ యం తీసుకున్న మంత్రుల్లో, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల‌ను శిర‌సావ‌హించిన నాయ‌కుల్లో [more]

ఆ మూడు జిల్లాలు స్వీప్ అట..!!

03/05/2019,03:00 PM

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి ఇరవై రోజులు గడుస్తున్నా ఎవరి అంచనాలు వారివే విన్పిస్తున్నాయి. అయితే అంతర్గత సర్వేలు, వివిధ సంస్థలు చేసిన సర్వేలు ఇప్పుడిప్పుడే బయటకు [more]

ఇద్దరూ ఏకమైనా….??

17/04/2019,09:00 PM

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో జమ్మల మడుగు నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ నిజానికి తెలుగుదేశం పార్టీ అత్యంత సులువుగా గెలవాలి. కడప జిల్లాలో తెలుగుదేశం [more]

జగన్ పార్టీకి జిలేబీ లాంటి సీటు…!!!

08/04/2019,07:00 PM

రాయచోటీ నియోజకవర్గం కడప జిల్లాలో ఎన్నికల వేళ ఆసక్తికర నియోజకవర్గంగా మారింది. రాయచోటి నియోజకవర్గంలో వరుస విజయాలతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గడికోట శ్రీకాంత్ [more]

పార్టీ బలమా…? ఆయన సత్తానా…??

28/03/2019,08:00 PM

రాజంపేట రాజకీయం రంజుగా మారింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయన వైఎస్సార్ [more]

వరదా… అవునా…??

28/03/2019,04:30 PM

కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం వేడెక్కింది. బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మల్లెల లింగారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు [more]

వైసీపీ గెలుస్తుందంటే… ఆయనవల్లనేనట….!!

25/03/2019,06:00 PM

మైదుకూరు నియోజకవర్గంపైనే ఇప్పుడు అంతా ఆసక్తిగా ఉంది. పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబట్టి మరీ తెలుగుదేశం పార్టీ సీటు తెచ్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి [more]

1 2 3 7