అదరహో….అమెరికాలో తెలుగు వైభవం…!

11/06/2018,06:10 సా.

అమెరికన్ తెలుగు కన్వెన్షన్-2018 అట్టహాసంగా జరిగింది. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టేలా, అమెరికాలో నివసించే తెలుగు వారిని ఏకం చేస్తూ, మాతృభూమి మమకారాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఆహ్లాదంగా వేడుకలు ముగిశాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా),తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీఏటీఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు [more]

తెలుగు కళల కోట-తెలంగాణ సేవల తోట

26/05/2018,10:25 సా.

తెలంగాణలో పుట్టి పెరిగి అంత దూరం వెళ్లినా ఆ మట్టి వాసనలను పోనివ్వ దలచుకోలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అగ్రరాజ్యంలోనూ ప్రతిబింబించాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎంత సంబరాలు చేసుకున్నారో….తమకు సొంత రాష్ట్రం ఏర్పడిందని అమెరికాలోని తెలంగాణ ప్రజలు అంతకంటే [more]

ఎక్కడున్నా తెలుగు బిడ్డలమే..!

26/05/2018,09:05 సా.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా….పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న కవి రాయప్రోలు సుబ్బారావు మాటలను అక్షర సత్యం చేస్తున్నారు అమెరికాలోని మన తెలుగువారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నలుదిశలా వ్యాప్తి చెందేందుకు కృషి చేస్తున్నారు. భాష ఒక్కటే అయినా…యాస వేరే అయినా అందరూ కలసిఒక్కటిగా కలసి నడుస్తున్నారు. [more]