మౌనం వీడిన రాహుల్

17/05/2018,11:59 ఉద.

కర్ణాటక ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చిన నాటి నుంచి మౌనంగా ఉన్న రాహుల్ ఎట్టకేలకు పెదవి విప్పారు. కర్ణాటకలో మెజారిటీ లేకున్నా అతిపెద్ద పార్టీగా ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించడం, యడ్యూరప్ప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ట్విట్టర్ లో ఆయన [more]

కర్ణాటకలో కాంగ్రెస్ వద్ద మూడు ప్లాన్లు…!

16/05/2018,04:27 సా.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. యడ్యురప్పకు గవర్నర్ ఇవాళ మళ్లీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తమను కాదని ఒకవేళ గవర్నర్ [more]

బీజేపీకి షాక్…కలిసిపోయిన అన్నదమ్ములు

16/05/2018,01:00 సా.

కర్ణాటకలో జేడీఎస్ లో చీలక తీసుకువచ్చి అధికారాన్ని కైవసం చేసుకోవలన్న బీజేపీ ఆశలపై జేడీఎస్ నీళ్లు చల్లింది. కుమారస్వామికి వ్యతిరేకంగా దేవెగూడ మరో కుమారుడు రేవణ్ణను, తన వర్గం ఎమ్మెల్యేలు 12 మంది తమవైపు ఉన్నారని బీజేపీ ఇవాళ ఉదయం వరకూ  ప్రచారం చేస్తూ వచ్చింది. గవర్నర్ ను [more]

స్వతంత్రుల మద్దతు ఎవరికి..?

15/05/2018,07:05 సా.

త్రిముఖ పోటీగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్రులు మూడు పార్టీలను వెనక్కి నెట్టి  తమ సత్తా చాటారు. అయితే ప్రస్తుతం అధికారం చేజిక్కించుకునేందుకు నంబర్ గేమ్ మొదలు కావడంతో ప్రతీ ఎమ్మెల్యే కూడా కీలకంగా మారారు. దీంతో ఈ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఏ పార్టీ వైపు [more]

అన్నకు ఛాన్సిచ్చారు…!

15/05/2018,07:01 సా.

కర్ణాటక ఎన్నికల్లో అందరి దృష్టి సొరబ నియోజకవర్గంపైనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప సొంత నియోజకవర్గమైన సొరబలో విజయం ఎవరిది అనేది ఉత్కంఠ కలిగించింది. ఈ నియోజకవర్గం గతంలో బంగారప్ప కుటుంబానికి కంచుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి బంగారప్ప ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత  [more]

బాబు ఇలాకాలో కర్ణాటక ఎమ్మెల్యేలు

15/05/2018,06:15 సా.

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. అధికారం చేపట్టేందుకు ఎవరికీ సరిపడా మెజారిటీ లేకపోవడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు జేడీఎస్ లో చీలిక తీసుకువచ్చి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. [more]

జస్ట్ ఆస్కింగ్…? ప్రభావం లేదా?

15/05/2018,02:00 సా.

ప్రకాశ్ రాజ్.. విలక్షణ నటుడు. ఆయన స్వరాష్ట్రం కర్ణాటక అయినా వివిధ భాషల్లో తన నటనతో మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. కొంతకాలం క్రితం వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం సినిమాలపైనే దృష్టిపెట్టిన ఈ ఆర్టిస్టు ఇటీవల రాజకీయాలపై కన్నువేశారు. ఆయన ఏ పార్టీలోనూ చేరకున్నా, స్వంత పార్టీ [more]

కన్నడ మాస్టర్ మైండ్ తెలంగాణాదే…!

15/05/2018,01:00 సా.

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీని, అందునా బలమైన నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్యను గద్దె దించింది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కానీ, ఈ విజయం కేవలం ఎన్నికల సమయంలో చేసిన ప్రచారంతోనో, ఎన్నికల హామీలతోనే సాధ్యమైంది [more]

కర్ణాటకలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్…

15/05/2018,10:32 ఉద.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇంచుమించు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందునుంచి అనుకున్నట్లుగానే ఏ పార్టీకి అధికారం చేపట్టేందుకు కావాల్సిన సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకావాలు కనపడటం లేదు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నా కూడా అధికారం [more]

బ్రేకింగ్ : బాదామిలో వెనుకంజలో సిద్ధూ

15/05/2018,08:19 ఉద.

బాదామి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీరాములు కొంత ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 14 రౌండ్లు ఉండటంతో సిద్ధరామయ్య మళ్లీ దూసుకువచ్చే అవకాశముందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు జేడీఎస్ నేత కుమారస్వామి రామనగర నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. అలాగే గాలి జనార్థన్ [more]

1 2 3 10