కీలక ఎన్నికలు వచ్చేస్తాయా?

10/09/2019,11:59 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికలు ఖాయంగా కన్పిస్తున్నాయి. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి రాజీనామా చేసిన కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల పై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు తమపై స్పీకర్ వేసిన [more]

రాత మారుస్తాయా?

20/08/2019,11:00 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 17 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందస్తు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కుమారస్వామి కుప్ప కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును స్పీకర్ రమేష్ [more]

సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

05/08/2019,11:59 సా.

కర్ణాటకలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..? కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ కు గత లోక్ సభ ఎన్నికల్లో జరిగినట్లే…ఇప్పుడు బీజేపీ కూడా అదే సమస్య ఎదుర్కొననుందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడంపై కర్ణాటక బీజేపీలో [more]

వ్యూహాత్మకంగానేనా…?

28/07/2019,11:59 సా.

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వెనక కాంగ్రెస్, జేడీఎస్ ల వ్యూహం దాగి ఉందంటున్నారు. సంకీర్ణ సర్కార్ ను కూల్చివేయడంలో కీలక భాగస్వామ్యులైన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. వారు 2023 ఎన్నికల వరకూ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అంటే 2023లో [more]

కమలం కొత్త పుంతలు

24/07/2019,10:00 సా.

మొత్తమ్మీద దేశంలో కాంగ్రెసు స్థానాన్ని ఆక్రమించేసిన భారతీయ జనతాపార్టీ మరింత బలపడే దిశలో కదులుతోంది. ఒక పార్టీగా రాజకీయ లక్ష్యాలను పెట్టుకోవడం తప్పులేదు. అయితే ఇంతగా పట్టుపట్టి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఏకచ్ఛత్రాధిపత్యం సాధించడం వెనక వేరే వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ఉదంతంతో కమలం పార్టీ ఎంత [more]

బిగ్ బ్రేకింగ్ : కుప్పకూలిన కుమార సర్కార్

23/07/2019,07:41 సా.

కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అందరూ ఊహించినట్లే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. కుమారస్వామి తనకు తానే పెట్టుకున్న విశ్వాస పరీక్షలో నెగ్గుకు రాలేకపోయారు. సభలో బలం లేకపోవడంతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గత వారం రోజులుగా జరుగుతున్న కర్ణాటక రాజకీయం మెగా టీవీ సీరియల్ [more]

రెండు రోజులు మద్యం షాపులు బంద్

23/07/2019,05:59 సా.

బెంగళూరులో పోలీసులు సెక్షన్ విధించారు. కుమారస్వామి విశ్వాస పరీక్షను మరికాసేపట్లో ఎదుర్కొనడటం, ప్రభుత్వం కుప్ప కూలిపోతుందన్న సంకేతాలు వెలువడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరులో రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జేడీఎస్ కార్యకర్తలు పలు చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. [more]

ఇద్దరూ రాలేదే…?

23/07/2019,12:35 సా.

కర్ణాటక శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 4గంటలకు కుమారస్వామి బలపరీక్ష ఉంటుందని స్పీకర్ ఇప్పటికే తెలిపారు. అయితే కర్ణాటక శాసనసభ సమావేశాలకు ఇప్పటి వరకూ 70 మంది శాసనసభ్యులే హాజరయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ పక్ష నేత సిద్ధరామయ్యలు సభకు ఇంకా హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. కోరం లేకుండా [more]

మళ్లీ వాయిదా

23/07/2019,12:19 సా.

కర్ణాటకలో ఇద్దరు స్వతంత్ర సభ్యులు వేసిన పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు కర్ణాటక శాసనసభలో బలపరీక్ష పూర్తవుతుందని భావిస్తున్నామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కర్ణాటకకు చెందిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బలపరీక్షపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి [more]

కలవరపెడుతున్న కాషాయ రాజకీయం

22/07/2019,11:59 సా.

ఎన్నికలు అన్నవి ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ. వాటి ద్వారా అధికారాన్ని సంపాదించిన పాలకులు ప్రజలకు మేలు చేయడం ముఖ్యమైన బాధ్యత. అయితే ఇపుడున్న పరిస్థితులు చూస్తే ఒక ఎన్నికతో దాహం తీరడం లేదు. గెలిచిన వారు నెక్స్ట్ టార్గెట్లు పెట్టుకుంటే, ఓడిన వారు ఎటూ మరో అవకాశం కోసం [more]

1 2 3 48