శిల్పాకు అరుదైన అవకాశమేనా…?

30/05/2019,04:30 సా.

శిల్పా చక్రపాణిరెడ్డి… దాదాపు ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఆయన పదవిని సోదరుడి కోసం తృణప్రాయంగా వదిలేసుకున్నారు. తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికి శిల్పా చక్రపాణిరెడ్డి జిల్లా తెలుగుదేశం [more]

చల్లా దానిని సాధించినట్లేనా…??

30/05/2019,03:00 సా.

చల్లా రామకృష్ణారెడ్డి…రాయలసీమలో పేరున్న నేత. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఆయన హాట్ టాపిక్ గా మారారు. చల్లా రామకృష్ణారెడ్డి కోరిక నెరవేరుతుందా? ఆయన చట్ట సభల్లో అడుగుపెడతారా? అది ఎప్పుడు? అనేచర్చ జరుగుతోంది. చల్లా రామకృష్ణా రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. [more]

శిల్పా రివెంజ్ మామూలుగా లేదుగా….!!

26/05/2019,01:30 సా.

తండ్రి శిల్పా మోహన్ రెడ్డి సాధించకపోయినా ఆయన తనయుడు కసితీర్చుకున్నారు. భూమా కుటుంబంపై విజయం సాధించి శిల్పా రవిచంద్రారెడ్డి కాలర్ ఎగరేశారు. శిల్పా కుటుంబం తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీలో ఉంది. భూమా కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడ శిల్పా ఉండరన్నది వేరే చెప్పనవసరం లేదు. గతంలో [more]

అఖిలకు అలా జరగాల్సిందేనా…??

26/05/2019,12:00 సా.

తల్లి…తండ్రి మంచి పొలిటికల్ గ్రౌండ్ ను ఇచ్చి వెళ్లారు. కానీ సద్వినియోగం చేసుకోవడంలో చతికల పడ్డారు. తల్లి చొరవ… తండ్రి వ్యూహాలేవీ ఆమెకు అబ్బకపోవడమే ఆమె పొలిటికల్ కెరీర్ ను దెబ్బతీసిందేనే చెప్పాలి. ఆమె అఖిలప్రియ. చిన్న వయస్సులోనే మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినా ఆమె సద్వినయోగం చేసుకోలేకపోయారు. [more]

కేఈ పంతం నెరవేర్చుకుంటారా..?

21/05/2019,10:30 ఉద.

రాజ‌కీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు.. శ‌త్రువులు ఉండ‌రు..! అంటారు పెద్దలు. కానీ, ఒక్కొక్క సారి మాత్రం మ‌న‌కు ప్రత్యర్థు లే క‌నిపించ‌డం లేదు.. శ‌త్రువులు కూడా తార‌స‌ప‌డుతున్నారు. సీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువ‌గా ఉంది. నువ్వా …నేనా? అనే రేంజ్ లో ప్రత్యర్థి పార్టీల నాయ‌కులు పోరు చేసుకోవ‌డం [more]

సుచరితకు అదే కలసి వస్తుందా….?

14/05/2019,12:00 సా.

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్పడం క‌ష్టం. గ‌త నెల‌లో జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇలానే రాజకీయాలు రంగు మార్చుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీ కండువా క‌ప్పకొన్నవారుకూడా ఉన్నారు. ఏపీలో గ‌త [more]

చంద్రన్న ఫార్ములాకు షాక్‌: బెడిసి కొట్టిన వ్యూహం…?

12/05/2019,06:00 సా.

చంద్ర‌ తోఫా, చంద్ర‌ కానుక‌, చంద్రన్న బీమా వంటివి తెలుసుకానీ.. ఇదేంటి చంద్రన్న ఫార్ములా? అని అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌ను టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారు. అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు చంద్రబాబు, అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా జ‌గ‌న్ అడుగు [more]

అదే కొంపముంచుతుందా…?

10/05/2019,03:00 సా.

ఒకే ఇంట్లో రెండు పదవులా…? ఇక వేరేవారికి అవకాశం ఇవ్వకూడదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఈ ప్రచారం జోరుగా సాగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ తరుపున అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున ముస్లిం [more]

గెలిస్తే… నిజంగా జెయింట్ కిల్లర్….!!

07/05/2019,06:00 సా.

రాయ‌ల‌సీమ‌లోని రాజ‌కీయంగా ప్రాధాన్యం ఉన్న జిల్లాల్లో క‌ర్నూలు ఒక‌టి. ఇక్కడ నుంచి అనేక మంది మేధావులు రాజ‌కీ యాల్లో రాణించారు. కొంద‌రు సీఎంలుగా కూడా ప‌నిచేసి రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించారు. అలాంటి రాజ‌కీయ చైత‌న్యం ఉన్న జిల్లాలో ప్రస్తుత రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ ఏ రేంజ్‌లో [more]

కోట్లను ముంచేది అదేనా…??

06/05/2019,08:00 సా.

ఏపీలో ఈ సాధారణ ఎన్నికలు గత ఎన్నికల కంటే భిన్నంగా జరిగాయి. నవ్యాంధ్ర ఏర్పడిన తొలి ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ద్విముఖ‌ పోరు జరగగా ఈ ఎన్నిక‌ల్లో మాత్రం జ‌న‌సేన ఎంట్రీతో మూడు పార్టీల మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్ న‌డిచింది. గత ఎన్నికల [more]

1 2 3 11