జగన్ కు ఇక్కడ ’’వర’’ మేనా?

01/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఈరోజు చోడవరం నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. చోడవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఈసారి ఖచ్చితంగా ఎగరాల్సిందేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి [more]