అనుకున్నది సాధించేస్తారా?

21/09/2019,10:00 సా.

కీలక సరిహద్దు రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి 370, 35ఏ అధికరణల రద్దుపై దేశవ్యాప్తంగా విస్రృత చర్చజరిగింది. తొలుత ఈ విషయమై విభిన్న వాదనలు వినిపించాయి. క్రమ క్రమంగా తీవ్రత తగ్గింది. డీ.ఎం.కే, కశ్మీర్ కు చెందిన పార్టీలు మినహా దాదాపు అన్ని పార్టీలు [more]

“షా” స్ట్రాటజీ పనిచేస్తే

09/07/2019,11:59 సా.

జమ్ము కాశ్మీర్. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ వాటి పేర్లు చాలా మందికి తెలియవు. కానీ కాశ్మీర్ పేరు తెలియని వారుండటరంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇది పాక్ సరిహద్దులోని కీలక రాష్ట్రం. సంక్షుభిత రాష్ట్రం. ఇక్కడ చోటు చేసుకునే ఘటనలు, పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రభావం [more]

సిద్ధంగా ఉన్నాం.. పాక్ చర్యలకు గట్టిగా బదులిస్తాం

28/02/2019,07:40 సా.

పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్య ఉన్నా గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత త్రివిధ దళాల అధిపతులు ప్రకటించారు. గురువారం సాయంత్రం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్ లోకి చొరబడేందుకు నిన్న పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై బాంబులు వేసిందని, అప్రమత్తంగా ఉన్న వాయుసేన వేగంగా స్పందించి [more]

వార్….ఎవరికి ఫియర్….??

27/02/2019,10:00 సా.

భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసి 40 మందికి పైగా భారత జవాన్లను బలిగొనడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతీకారంగా సరిగ్గా 12వ రోజు పాకిస్తాన్ పరిధిలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి [more]

ఇదే అంతిమ యుద్ధం: పాక్ మంత్రి

27/02/2019,02:08 సా.

భారత్ – పాకిస్తాన్ మద్య యుద్ధం కనుక వస్తే ఇదే అంతిమ యుద్ధం అయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పేర్కొన్నారు. రానున్న 72 గంటలు కీలకమైనవని, ఈ 72 గంటల్లోనే యుద్ధమా, శాంతా అనేది తేలిపోతుందని ఆయన అన్నారు. రెండు [more]

హైఅలెర్ట్: విమానాశ్రయాలు మూసివేత..!

27/02/2019,01:27 సా.

భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చి బాంబులు వేసింది. భారత బలగాలు తిప్పికొట్టడంతో పాక్ కు చెందిన ఒక ఎఫ్ – 16 యుద్ధ విమానం కుప్పకూలింది. దీంతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు [more]

పాత వీడియోతో పాక్ తప్పుడు ప్రచారం

27/02/2019,01:06 సా.

భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. ఒక భారత పైలట్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పుకుంది. పీఓకేలో ఒకటి, కశ్మీర్ లో ఒక యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఆ దేశ భద్రతా దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ [more]

పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత్

27/02/2019,12:26 సా.

పుల్వామా ఉగ్రదాడి, భారత మెరుపు దాడులతో ఇండియా – పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ చేసిన మెరుపు దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. భారత్ కు సరైన సమాధానం చెబుతామని హెచ్చరించింది. అన్నట్లుగానే ఇవాళ పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. నిన్న మొత్తం సరిహద్దులో కాల్పుల [more]

కశ్మీర్ లో మరో పేలుడు

16/02/2019,06:13 సా.

పుల్వామా ఉగ్రదాడి మరువకముందే జమ్మూ కశ్మీర్ లో మరో బాంబు పేలుడు సంభవించింది. కశ్మీర్ లోని రాజౌరి జిల్లా నౌషిరా సెక్టార్ లో భారత సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల లోప ఉగ్రవాదులు ఐఈడీ బాంబును అమర్చారు. ఈ బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో [more]

భారత్ తో సంబంధాలపై ఇమ్రాన్ వ్యాఖ్యలు

26/07/2018,06:36 సా.

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ భారత్ పట్ల ఎటువంటి వైఖరితో ఉంటారనేది ఇప్పుడు మన దేశ ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న. గత ప్రధాని నవాజ్ [more]