కీర్తి ఆఫర్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్?

20/01/2020,01:25 సా.

మహానటి తర్వాత కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అజయ్ దేవగన్ మైదాన్ సినిమాతో ఎంట్రీకి ఏర్పాట్లు జరిగాయి. ఒక్కసారిగా తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్తో బిజీ తారగా మారిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ ని వదులుకుంది . కారణం ఆమె అజయ్ దేవగన్ భార్య పాత్రలో [more]

సన్నగా అయ్యి.. ఛాన్స్ వదిలేసుకుందా?

18/01/2020,10:42 ఉద.

మహానటి తో బాగా లావుగా తయారైన కీర్తి సురేష్ కి ఆమె బరువు కారణంగా ఓ ఏడాది పాటు సినిమా ఛాన్సెస్ రాలేదు. అయితే కీర్తి సురేష్ మళ్ళి బాగా వర్కౌట్స్ గట్ర చేసి సన్నగా నాజూగ్గా తయారైంది. ఈమధ్యన కీర్తి సురేష్ హాజరవుతున్న ఈవెంట్స్ లో ఆమె [more]

షాకింగ్: కీర్తి… రజినీ చెల్లిగానా

22/12/2019,09:46 ఉద.

మహానటి కీర్తి సురేష్ ఓ ఏడాది గ్యాప్ తో ఇప్పుడు ఫుల్ ఫామ్ లో కొచ్చేసింది. తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాలతో దూసుకుపోతున్న ఈ క్రేజీ హీరోయిన్ కి రజినీకాంత్ సినిమా ఆఫర్ రావడంతో మణిరత్నం సినిమాని కూడా వదిలేసుకుంది. రజినీకాంత్ గారితో పనిచేయడం తన అదృష్టం అంటూ [more]

దిల్ రాజు చేతికి కీర్తి సురేష్ సినిమా

19/10/2019,01:07 సా.

కీర్తి సురేష్ – ఆది పినిశెట్టి కాంబినేషన్ లో ఒక సినిమా 10 రోజులు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. నగేష్ కుకునూరు డైరక్షన్ లో స్టార్ట్ అయినా ఈసినిమాను ఇప్పుడు దిల్ రాజు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆఫీసర్ సినిమాతో ఈ సినిమా నిర్మాత ఒకరు కావడంతో [more]

భళ్లాల దేవుడికి ‘నో’ చెప్పిన మహానటి

18/09/2019,12:25 సా.

బాహుబలి భళ్లాల దేవుడు రానా అమెరికాలో తన కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని.. ప్రస్తుతం ఇండియాకి తిరిగొచ్చాడు. రానా తాజాగా సాయి పల్లవితో విరాట పర్వం సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్తో బాగా బిజీ అయిన రానా.. ఇప్పుడు మరో కొరియన్ సినిమా రీమేక్ చేయబోతున్నాడట. [more]

మోహంలో కళ కోల్పోయిన మహానటి

14/09/2019,01:10 సా.

మొదటి నుంచి కాస్త బొద్దుగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమా టైములో బాగా బరువు పెరిగింది. మహానటి సినిమా షూటింగ్ టైం లో కీర్తి సురేష్ బయట ఎక్కడ కనబడినా కాస్త లావుగానే కనబడేది. మహానటి సినిమా కోసమే బరువు పెరిగిన కీర్తి సురేష్ ఆ [more]

మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న జాతీయ ఉత్త‌మ‌ న‌టి కీర్తి సురేష్

16/08/2019,12:07 సా.

`మ‌హాన‌టి` చిత్రంలో సావిత్రిగా అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించిన కీర్తి సురేష్ `జాతీయ ఉత్త‌మ న‌టి`గా పుర‌స్కారం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. కీర్తిపై ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. కతర్ రాజధాని దోహ లో జ‌రిగిన‌ `సైమా అవార్డుల‌` వేడుక‌లో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు [more]

‘మన్మథుడు 2’ లో కీర్తి పాత్ర ఏంటో తెలుసా?

05/06/2019,02:03 సా.

దాదాపు 19 ఏళ్ళ తరువాత కింగ్ నాగార్జున మన్మథుడు సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. దీనికి ‘మన్మథుడు 2’ అని టైటిల్ పెట్టారు. మన్మథుడు ని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తే ఇప్పుడు ‘మన్మథుడు 2’ ని హీరో కం డైరెక్టర్ రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. నాగ్ సరసన [more]

నితిన్ కి క్రేజీ హీరోయిన్స్

04/06/2019,11:05 ఉద.

వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న నితిన్ శ్రీనివాస కళ్యాణం ప్లాప్ తర్వాత ఆచి తూచి సినిమా మొదలెట్టబోతున్నాడు. ఛలో హిట్ కొట్టిన వెంకీ కుడుములతో భీష్మ సినిమాని కొన్ని నెలల ముందే అనౌన్స్ చేసాడు నితిన్. కానీ పక్కా స్క్రిప్ట్ తో పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఆ [more]

మన్మధుడు కోసం మహానటి..?

07/05/2019,12:49 సా.

నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వెన్నెల కిషోర్ కమెడియన్ గా సమంత గెస్ట్ రోల్ ప్లే చేస్తున్న మన్మధుడు 2 సినిమా షూటింగ్ ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పరిగెత్తిస్తున్నాడు. పోర్చుగల్ పరిసర ప్రాంతాల్లో మన్మధుడు 2 మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ [more]

1 2 3 11