బ్రేకింగ్ : ఉత్తమ్ పై మరోసారి సర్వే ఫైర్

07/01/2019,12:47 సా.

ఓటమి గురించి తాను ప్రశ్నిస్తే తననే సస్పెండ్ చేస్తారా? అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు. తాను గాంధీ కుటుంబానికి వీరవిధేయుడినన్నారు. తనను సస్పెండ్ చేసే అధికారం ఇక్కడి నేతలకు లేదన్నారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీలే తనను సస్పెండ్ చేయాలన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది సోనియగాంధీ మాత్రమే [more]

సర్వే పై వేటు….!!!

06/01/2019,05:24 సా.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధనుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలే చికాకు పుట్టిస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ ఓటమికి [more]

కొండా వెంట ఎవరెవరు?

21/11/2018,09:29 ఉద.

చేవెళ్ల టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి మరికొద్దిసేపట్లో రాహుల్ ను కలవనున్నారు. నిన్న పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ నెల 23న మేడ్చల్ లో జరిగే సోనియాగాంధీ పాల్గొనే బహిరంగసభలో హస్తం కండువాను కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ [more]

కోమటిరెడ్డి దెబ్బకు హైకమాండ్ దిగొచ్చిందే…!!!

09/11/2018,06:18 సా.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కఠిన నిర్ణయాన్ని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిగొచ్చింది. నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్య కు టిక్కెట్ ఇవ్వకుంటే తాను కూడా నల్గొండలో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. నకరేకల్ సీటును తెలంగాణ ఇంటిపార్టీకి కేటాయించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి పై విధంగా స్పందించారు. [more]

వార్ రూమ్ లో కొనసాగుతూనే…?

06/11/2018,07:10 సా.

కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ఖరారు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మంతనాలు సాగిస్తూనే ఉన్నారు. రిజర్వ్ డ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఒక అభిప్రాయానికి వచ్చిన నేతలు, జనరల్ స్థానాల్లోనే కొంత కిందా [more]

క్షమా..క్రమ‘శిక్ష’ణా..?

27/09/2018,10:00 సా.

కాంగ్రెసులో అదే గొడవ. టిక్కెట్లు, ఆధిపత్యం , వర్గ విభేదాలు సహజాతి సహజం. కానీ పార్టీ ని ధిక్కరించిన వారిపై చర్యల విషయంలోనూ అవే గ్రూపు వివాదాలు. ఒకరు అవునంటే మరొకరు కాదంటూ గందరగోళం. హైకమాండ్ కు దిక్కుతోచని పరిస్థితి. క్రమశిక్షణలోనూ అదే కథాకమామిషు కొనసాగుతోంది. టీపీసీసీ నాయకత్వం, [more]

బ్రేకింగ్ : కాసేపట్లో వార్ రూమ్ లో కీలక నిర్ణయం….!

26/09/2018,09:19 ఉద.

కాసేపట్లో వార్ రూమ్ లో కాంగ్రెస్ నేతలు భేటీ అవుతున్నారు. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారం గురించి కూడా చర్చించనున్నరు. వార్ రూమ్ లో సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, కుంతియాతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. రాహుల్, సోనియా [more]

కోమటిరెడ్డి నో రెస్పాన్స్

25/09/2018,06:43 సా.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 24 గంటల షోకాజ్ నోటీసుకు స్పందించలేదు. ఆయనకు 24 గంటల షోకాజ్ నోటీసును నిన్న కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపైన, కాంగ్రెస్ నేతలపైన విమర్శలు చేసిన [more]

ఆ దమ్ము, ధైర్యం ఉందా..?

21/09/2018,07:46 సా.

గాంధీ భవన్ లో కూర్చుని పార్టీ పోస్టులు అమ్ముకునే వారికి, కార్యకర్తలను పట్టించుకోని వారికి తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అర్హత లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. షోకాజ్ కు సమాధానం ఇవ్వడానికి రెండురోజుల సమయం తనకు అవసరం లేదని.. రెండు గంటలు చాలన్నారు. [more]

బ్రేకింగ్ : కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు

21/09/2018,03:44 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల నియామకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే పార్టీ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి [more]

1 2 3