వేరు కుంపటితో ఎవరికి లాభం?

08/08/2019,11:59 సా.

ఉప ఎన్నికలొస్తే పరిస్థితి ఏంటి..? కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పొత్తుతో పోరులో దిగుతుందా? లేక ఒంటరిగానే పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానాలు లభిస్తున్నాయి. కర్ణాటకలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో ఉప ఎన్నికలు అనివార్యంగా కన్పిస్తున్నాయి. 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత [more]

అందుకేనా ఆ కామెంట్…?

04/08/2019,11:59 సా.

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అంత వైరాగ్యం ఎందుకొచ్చింది…? నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేక సెంటిమెంట్ తో కొట్టాలని చూస్తున్నారా? ఇదే ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నానని, ఇకపై రాజకీయాల్లో కొనసాగాలే ఆసక్తి లేదని కుమారస్వామి కుండబద్దలు కొట్టడం వెనక [more]

పాలిటిక్స్ నాకొద్దు బాబోయ్

03/08/2019,06:50 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అనడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనమే అయింది. తాను కర్ణాటక ప్రజల కోసమే ముఖ్యమంత్రిగా [more]

ఇంతే సంగతులు..చిత్తగించవలెను…!!

27/07/2019,11:59 సా.

భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. సొంత పార్టీకి చెందిన నేతలే తమను మోసం చేశారని ఇటు కాంగ్రెస్, అటు జనతాదళ్ ఎస్ లు భావిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి 12 మంది, జనతాదళ్ ఎస్ కు ముగ్గురు శాసనసభ్యులు [more]

ఎప్పుడు…ఏమైనా జరగొచ్చా…?

27/07/2019,10:00 సా.

నిజంగా కన్నడనాట రాజకీయ సంక్షోభం ఇంకా తొలగిపోలేదు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ ఆయన బలపరీక్షలో నెగ్గేంతవరకూ సంక్షోభం సశేషమేనని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న రీతిలో ఇప్పుడు కన్నడ రాజకీయాలు కొనసాగుతున్నాయి. నిన్నటి వరకూ మిత్రులుగా మిగిలిన వారు పాలిటిక్స్ లో క్షణాల్లో శత్రువులుగా [more]

అమెరికా ఫ్లైట్ ఎక్కితే అంతేనా…..?

25/07/2019,10:00 సా.

అమెరికాకు భారత దేశ రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. అమెరికా ఫ్లైట్ చూస్తే చాలు అసమ్మతి రాగాలు గొంతు పెద్దవి చేస్తాయి. . వెన్నుపోటు కత్తి పదునెక్కుతుంది. కుర్చీ మీద ప్రేమ కాస్తా అలవికాని అభిమానంగా మారిపోతుంది. అంతే అటు ఫ్లైట్ అలా వెళ్ళిపోగానే ఇటు ఆపరేషన్ మొదలుపెట్టేస్తారు. [more]

కారణం ఇకనైనా తెలిసొచ్చిందా…?

23/07/2019,10:00 సా.

యాదృచ్ఛికమో… ఏమో తెలియదు కాని 23వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి అదే తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని చేజార్చుకోవడం ఇప్పుడు కన్నడనాట హాట్ టాపిక్ గా మారింది. 2019 మే 23వ తేదీన కుమారస్వామి కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా [more]

కుమార కీలక ప్రసంగం

23/07/2019,05:51 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో కీలక ప్రసంగం చేస్తున్నారు. తనను కర్ణాటక ప్రజలు క్షమించాలని కోరారు. విశ్వాస పరీక్ష ఆలస్యమయిన మాట వాస్తవమని కుమారస్వామి అంగీకరించారు. తన పాలనలో తప్పులుంటే క్షమించాలని కన్నడ ప్రజలను కోరారు. కుమారస్వామి ప్రసంగం ముగిసిన తర్వాత బలపరీక్ష జరిగే అవకాశముంది. ప్రస్తుతం బలాబలాలు [more]

మరో 8మంది జంప్ అయినట్లేనా?

23/07/2019,08:29 ఉద.

కర్ణాకటలో కుమారస్వామి బలపరీక్ష నేటికి వాయిదా పడింది. ఈరోజు ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రం 6గంటల్లోగా బలపరీక్ష జరుపుతానని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే సంకీర్ణ సర్కార్ మరో సంక్షోభంలో కూరుకుపోయింది. మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 15 [more]

రాజీనామాకు రెడీ…?

22/07/2019,05:23 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు రాత్రి ఏడు గంటలకు గవర్నర్ వాజూబాయి వాలాను కలవనున్నారు. ఆయన ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలు ఎంతకీ దిగిరాకపోవడంతో బలపరీక్షలో ఓటమి తప్పదని కుమారస్వామి భావిస్తున్నారు. బలపరీక్షకు ముందే రాజీనామా చేసే యోచనలో కుమారస్వామి ఉన్నట్లు [more]

1 2 3 44