అక్కడే తప్పు చేశారట…!!

01/08/2019,01:30 సా.

ప్రభాస్ అని పేరు పెట్టి ఇపుడు పిలవడంలేదు. బాహుబలి అంటున్నారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింద్ ఆ చిత్రం. ఒక్క ప్రభాస్ నే కాదు. అటువంటి సందర్భం ఏదైనా వచ్చినా బాహుబలి అనేయడం అలవాటుగా మారింది. బాహుబలితో ప్రభాస్ రేంజి పెరిగింది, ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు, అంతే కాదు [more]

ప్రభాస్ కొత్త లుక్ ఏ సినిమా కోసం..?

21/01/2019,12:45 సా.

బాహుబలి ముందు ప్రభాస్ వేరు. భాహుబలి తరువాత ప్రభాస్ వేరు. ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ అందుకు తగట్టు సినిమాలను ఎంచుకుంటున్నాడు. యూనివర్సల్ అప్పీల్ ఉండే కథలనే ఎంచుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ లుక్ ఎలా [more]

సీనియర్లట…సీన్ ఉందా…?

01/12/2018,08:00 సా.

ద‌క్షిణాది రాష్ట‌మైన ఏపీలో పావులు క‌ద‌పాల‌ని, పార్టీని ఇక్క‌డ పెద్ద ఎత్తున బ‌లోపేతం చేయాల‌ని బీజేపీ అనేక ఆశ‌లు పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప‌క్షంగా ఉన్న టీడీపీతో చేతులు క‌లిపింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోను, రెండు లోక్‌స‌భ స్థానాల్లోనూ బీజేపీ విజ‌య సాధించింది. అయితే, [more]

బాబూ…. ప్రభాసు.. ఇప్పటికైనా క్లారిటీ ఇస్తావా..!

27/09/2018,01:06 సా.

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు ప్రభాస్ పెళ్లి వార్తపై ఈ మధ్యన మీడియాలో రోజుకో వార్త ప్రసారంపై అవుతోంది. అయినా ప్రభాస్ మాత్రం సైలెంట్ గా ఉండడంతో మీడియా నిన్నమొన్నటి వరకు ప్రభాస్ పెళ్లి విషయంలో రోజుకో వార్త వండి వార్చింది. తాజాగా ప్రభాస్ పెళ్లిపై మరో [more]

మురళీ మోహన్ మనసు మార్చుకున్నారా?

05/09/2018,07:00 సా.

ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ ఉన్న లోక్‌సభా నియోజకవర్గం రాజమహేంద్రవరం. 2009 నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో పశ్చిమగోదావరి జిల్లాల్లోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు, తూర్పుగోదావరి జిల్లాల్లోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల‌తో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టీ చూస్తే, టీడీపీ చాలా బలంగా ఉందనే చెప్పాలి. 2009లో జరిగిన [more]

రెబ‌ల్‌స్టార్ ఆ దారి వెతుక్కుంటున్నారా..!

17/08/2018,06:00 సా.

ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీకి అంతోఇంతో సినీగ్లామ‌ర్ క‌నిపిస్తోంది. మ‌రి ఇప్పుడు పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి కూరుకుపోయిన బీజేపీకి ఇది పెద్ద‌లోటుగా మారింది. ఆ పార్టీలో ఉన్న ఒకే ఒక్క న‌టుడు రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు. మ‌రి ఏపీ బీజేపీలో ఉన్న సీనియ‌ర్లు అంతా గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న త‌రుణంలో.. [more]

అయ్యో.. అవునా… ప్రభాస్ పెళ్లి అందుకే లేట్ అవుతుందా..?

24/05/2018,01:44 సా.

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ ఎవరంటే వెంటనే ప్రభాస్ అనేస్తాం. ప్రభాస్ కు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతను ఊ.. అంటే చేసుకోడానికి బయట నుండే కాదు ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది హీరోయిన్స్ పోటీ పడతారు. ఇండియా వైడ్ పాపులర్ అయినా ప్రభాస్ కు [more]

బాబుపై రెబల్ స్టార్ ఫైర్

20/04/2018,12:10 సా.

రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఒకరోజు ఉప వాస దీక్ష చేస్తున్న చంద్రబాబు మోడీ చేసినప్పుడు ఎందుకు విమర్శించారని రెబెల్ స్టార్, బీజేపీ నేత కృష్ణంరాజు విమర్శించారు. చంద్రబాబు దీక్షను ఆయన తప్పుపట్టారు. జీడీపీ పెరిగిందని ఒకపక్క చెబుతూ కేంద్రం రాష్ట్రానికి అన్యాయంచేసిందంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. దక్షిణాదికి అన్యాయం [more]

గవర్నర్ గిరీ కృష్ణంరాజుకు దక్కుతుందా?

11/08/2017,11:00 ఉద.

సినీనటుడు కృష్ణంరాజు గవర్నర్ గిరీని ఆశిస్తున్నారా? గవర్నర్ల నియామకం జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కృష్ణంరాజు దంపతులు ప్రధాని మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కృష్ణంరాజు గతంలో బీజేపీ ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ [more]