ఒక్క ఛాన్స్ నినాదం.. నానిని…??

16/05/2019,12:00 సా.

బంద‌రు.. రాజ‌కీయ చైత‌న్యం ఉన్న కృష్ణాజిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రాంతం. వాడుక‌లో ఇది మ‌చిలీప‌ట్నంగా మారినా.. ఇప్పటికీ బంద‌రు ల‌డ్డు, బంద‌రు ప్రాంతానికి ప్రాధాన్యం ఏమాత్రం త‌గ్గలేదు. ఇక‌, రాజ‌కీయంగా కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. పేర్ని వెంక‌ట్రామ‌య్య వ‌చ్చిన త‌ర్వాత ఈ [more]

మళ్లీ నానిదేనా….??

14/05/2019,01:30 సా.

ఏపీలో ముగిసిన ఎన్నిక‌ల‌కు సంబంధించి ఫ‌లితం వ‌చ్చేందుకు మ‌రి కొద్ది రోజుల స‌మ‌యం ఉండ‌డంతో రాష్ట్రంలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు విజ‌యం సాధిస్తారు? ఏ పార్టీ అదికారంలోకి వ‌స్తుంద‌నే విష‌యంపై స‌ర్వత్రా చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో అధికారం ఏ పార్టీ చేప‌డుతుంద‌నే విష‌యంపై ఎంత తీవ్ర [more]

ఎవ‌రికీ అర్థంకాని ఆ ఏపీ ఎంపీ సీటు రిజ‌ల్ట్‌..!

13/05/2019,01:30 సా.

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ఎవరు ? గెలుస్తారు అన్నదానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా న్యూట్రల్ జనాలు సైతం రకరకాల అంచనాలకు వస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సహజంగానే గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తుంటారు. మీడియా వర్గాలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఉన్న లెక్కలను [more]

మండలికి మళ్లీ అవకాశం…??

29/04/2019,07:00 సా.

అవనిగడ్డ రాజకీయం అంచనాలకు అందడం లేదు. ఇక్కడి నుంచి ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. మండలి సీనియారిటీనిగుర్తించిన చంద్రబాబునాయుడు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు. [more]

మారిన ఈక్వేష‌న్లు.. రీజ‌న్ ఇదేనా..!

28/04/2019,06:00 ఉద.

గ‌ద్దె రామ్మోహ‌న్‌. అధికార టీడీపీలో బ‌ల‌మైన నాయ‌కుడు. వివాద ర‌హితుడు, నిజాయితీప‌రుడు, పిలిస్తే.. ప‌లికే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజ‌ల్లో బ‌ల‌మైన ముద్ర వేసుకున్న నాయ‌కుడుగా కూడా చంద్రబాబు ద‌గ్గర మంచి మార్కులు గ‌ద్దెకు అటు పార్టీలోనూ, ఇటు కృష్ణా జిల్లాలోనూ ఉన్నాయి. కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో [more]

ఆ సీటుపై ఆశలు వదిలేసుకున్నారట…!!!

26/04/2019,10:30 ఉద.

బెజ‌వాడ రాజ‌కీయాలంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి. ఇక్క‌డ ఏం జ‌రిగినా పెద్ద ఎత్తున రాష్ట్ర మంతా ఆస‌క్తిగా చూస్తుంది. ఇక‌, ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల‌పై ఎంతో ఆస‌క్తి ఉంది. అంతేకాదు, ప్ర‌తి ఒక్క‌రూ ఎవ‌రు గెలుస్తారా? అని ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్న న‌గ‌రం కూడా [more]

నానికి ‘‘వంగవీటి’’ హెల్ప్ అయిందా…??

20/04/2019,06:00 సా.

రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గం అందరి నోళ్లలో నానుతుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో గెలుపును చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొడాలి నాని స్ట్రాంగ్ గా ఉండటంతో దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను బరిలోకి దింపారు. దీంతో పోటీ రసవత్తరంగా [more]

బోండా ‘‘ఉడక’’ లేదటగా….!!

18/04/2019,06:00 సా.

బొండా ఉమా. బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగానే కాకుండా.. టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా కూడా గుర్తిం పు పొందారు. ప్ర‌ధానంగా టీడీపీకి వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా, చంద్ర‌బాబుపై ఎవ‌రు ఎలాంటి కామెంట్లు చేసినా కూడా వెంట‌నే స్పందిస్తూ… త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఈ [more]

ఆ… రెండు హాట్‌ సీట్లు.. కోట్లలో బెట్టింగులు..!

16/04/2019,06:00 ఉద.

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. పోలింగ్‌ సరళి చూశాక‌ ఎవరికి వారు అంచనాల్లో మునిగి తేలుతున్నారు. జనసేన కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపడం మినహా అధికారం దక్కించుకునేంత సీన్‌ ఆ పార్టీకి లేదన్నది తెలిసిందే. ఇటు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు 60 నియోజకవర్గాల్లో హోరా హోరీగా తలపడ్డారు. ఇక్కడ గెలుపు [more]

బోండాకు అదే శాపమా….??

14/04/2019,06:00 సా.

పార్టీల కంటే వ్యక్తుల పరంగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ ఒకటి. ఇక్కడ టీడీపీ అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. ఇప్పటికే వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం ద్వారా ప్రజల దగ్గరకి వెళుతున్నారు. 2014 [more]

1 2 3 16