జస్ట్ ఆస్కింగ్ అంటేనే …?

02/01/2019,11:00 సా.

ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వంతు వచ్చింది. సినీ నటులకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో వారు నటించే పాత్రల వల్ల కావొచ్చు, నటులకు ప్రజల్లో వచ్చే క్రేజ్ వల్ల కావొచ్చు తాము జనంలోకి దిగితే జేజేలు తప్పవన్న అంచనాల్లో వుంటారు స్టార్ డం వున్నవారు. [more]

ఆయనకు వారిద్దరూ …?

02/01/2019,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థులపై మాటలు తూటాలుగా పేల్చడంలో మేటి. తన వాగ్ధాటితో వ్యూహాలతో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన కమలదళపతి. సమ్మోహనకర ప్రసంగాలతో ప్రత్యర్థుల ప్రశంసలు సైతం అందుకున్న నేతగా మోడీ నిలుస్తారు. ఏటికి ఎదురీదే తత్వంతోనే ఎలాంటి నిర్ణయం అయినా ధైర్యంగా తీసుకోవడం ఆయనకే చెల్లింది. అలాంటి [more]

రేవంత్ సంచలన వ్యాఖ్యలివే….!!

08/11/2018,04:09 సా.

ఈ నెల 25వ తేదీన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హరీశ్ రావును కలిసిన తర్వాతనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. కారు డ్రైవర్ ను మార్చేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా సీఎం కుర్చీ గురించి రేవంత్ వ్యాఖ్యలు చేశారు. [more]

‘పొగ’ మొదలైంది….!

11/06/2018,07:00 సా.

తెలంగాణలో రాజకీయ పొగ మొదలైంది. నియోజకవర్గాల వారీగా పొమ్మనకుండానే పొగబెట్టడంపై అధికార తెలంగాణ రాష్ట్రసమితి కసరత్తు మొదలుపెట్టింది. మొత్తం 39 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వే రిపోర్టు తెప్పించుకున్నారు సీఎం కేసీఆర్. ఇందులో ఇద్దరు మంత్రులు, ఒక ప్రభుత్వ విప్ కూడా ఉన్నట్లు ధ్రువీకరిస్తున్నారు. వీరికి వచ్చే [more]

కేసీఆర్ కు రెడ్డి ఎమ్మెల్యేల షాక్‌.. ఫ‌లిస్తున్న‌ కాంగ్రెస్ వ్యూహం

05/06/2018,08:30 సా.

ఎన్నిక‌ల ఏడాదిలో రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కుతోంది. ఏపీలో ఇప్ప‌టికే త్రిముఖ పోరుకు సిద్ధ‌మ‌వ‌గా.. తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే పెను మార్పులు జ‌రుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ప్ర‌తిప‌క్షాల‌న్నీ ప్ర‌య‌త్నిస్తున్నా అది సాధ్యం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే సామాజిక‌వ‌ర్గ [more]

కరీంనగర్ జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం : 9 మంది మృతి

29/05/2018,11:58 ఉద.

కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం చంజర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా [more]

చంద్రబాబు ఈరోజు చెప్పేస్తారా?

24/05/2018,10:00 ఉద.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారి పోతోంది. ముఖ్యనేతలందరూ పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఉన్న వారితో పార్టీని నెట్టుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవో ఒక కార్యక్రమాలు చేసేవారు. కొద్దోగొప్పో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేవారు. రేవంత్ [more]

కర్ణాటక…. సీఎం లకు లక..లక..!

20/05/2018,04:00 సా.

ఎంకి పెళ్ళి సుబ్భి చావుకు వచ్చిందంటే ఇదేనేమో. పార్టీ ఫిరాయింపులకు తెరతీయడం అలా మారిన వారు రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పు కోరకుండా మంత్రులుగా కూడా కొనసాగడం రెండు తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా సాగిపోయాయి. దీనిని అడ్డుకోవాలిసిన గవర్నర్ నరసింహన్ సంపూర్ణ సహాకారం అందించడం ఇప్పుడు సోషల్ [more]

ఆ ఇద్దరికీ ఇక కేసీఆర్ దిక్కు…!

18/05/2018,03:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార టీఆర్ఎస్ లో అప్పుడే టికెట్లు హ‌డావుడి మొద‌లైంది. సిట్టింగుల‌తోపాటు ఆశావ‌హులూ ఎవ‌రికివారుగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మార్గాలు వెతుక్కుంటున్నారు. ఎక్క‌డి నుంచి పోటీ చేయాలి..? పార్ల‌మెంటుకా.. లేక అసెంబ్లీకా అనే ఊగిస‌లాట‌లో ప‌డిపోయారు. ఇందులో ఇద్ద‌రు ఎంపీలు [more]

ఇద్దరూ గింగ‌రాలు కొట్టిస్తారు…మోడీ..!

17/05/2018,08:00 సా.

క‌ర్ణ‌ాటక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 104 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించి అతిపెద్ద పార్టీగా అవ‌రించిన బీజేపీ అదే ఊపుతో తెలుగు రాష్ట్రాల‌పై దృష్టి సారించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. కానీ, క‌ర్ణాట‌కలో ఉన్న ప‌రిస్థితుల‌కు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప‌రిస్థితుల‌కు ఏమైనా సంబంధం ఉందా..? అంటే మాత్రం ఎందులోనూ పోలిక‌లేద‌ని [more]

1 2 3 4