కేఈ మళ్లీ కేక పుట్టించాల్సిందేనట

22/12/2019,09:00 సా.

కంభాల‌పాడు ఈడిగ (కేఈ) కృష్ణమూర్తి.. రాజ‌కీయాల్లో సుదీర్ఘ చ‌రిత్ర ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. క‌ర్నూలు జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజ‌కీయాలు చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేగా ప‌లుమార్లు గెలిచిన ఆయ‌న టీడీపీలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా చ‌క్రం తిప్పారు. వ‌యోవృద్ధుడు కావ‌డం, మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ‌కీయాల‌ను ఆయ‌న [more]

కృష్ణమూర్తి భయం అదేనట

04/08/2019,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం పూర్తిగా మౌనంగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయాల జోలికి రావడం లేదు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన కేఈ కృష‌్ణమూర్తి ఫలితాల తర్వాత మాత్రం పూర్తిగా సైలెంట్ అయి పోయారు. [more]

కేఈ కూడానా….?

18/07/2019,08:00 సా.

తెలుగుదేశం పార్టీకి నిన్న మొన్నటి వరకూ పెద్దదిక్కుగా ఉన్న నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇందుకు కారణాలు అనేకం అని చెప్పాలి. సొంత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం కొందరైతే… తమ వారసుల రాజకీయ భవితవ్యం బాగుండాలని మరికొందరు పార్టీని వీడుతుండటం మనం చూశాం. ఇక తాజాగా రాయలసీమ [more]

ఎలాగైనా ఇక్కడ పదవి గ్యారంటీ అట…!!

14/06/2019,06:00 సా.

అది సెంటిమెంటో తెలియదు… అలా కలసి వస్తుందో తెలియదు కాని ఆ నియోజకవర్గం నుంచి గెలిస్తే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పదవి మాత్రం ఖాయం. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతుంది. ఇక్కడ గెలిస్తే చాలు ఏదో ఒక పదవి దక్కుతుంది. అదే కర్నూలు జిల్లా [more]

కేఈ పంతం నెరవేర్చుకుంటారా..?

21/05/2019,10:30 ఉద.

రాజ‌కీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు.. శ‌త్రువులు ఉండ‌రు..! అంటారు పెద్దలు. కానీ, ఒక్కొక్క సారి మాత్రం మ‌న‌కు ప్రత్యర్థు లే క‌నిపించ‌డం లేదు.. శ‌త్రువులు కూడా తార‌స‌ప‌డుతున్నారు. సీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువ‌గా ఉంది. నువ్వా …నేనా? అనే రేంజ్ లో ప్రత్యర్థి పార్టీల నాయ‌కులు పోరు చేసుకోవ‌డం [more]

తండ్రి..వేరు… తనయుడు వేరు కదా…??

15/05/2019,12:00 సా.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే 30 ఏళ్లకు పైగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు తాజా ఎన్నిక‌ల్లో త‌మ పుత్రుల‌ను రంగంలోకి దింపారు. ఇలాంటి వారిలో ప్రముఖ నాయ‌కుడు, క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త [more]

‘‘కె’’ అంటే అంత భయమా…??

15/03/2019,06:00 సా.

రాయపాటికి నో చెప్పారు…. అయ్యన్నకు కాదన్నారు… కోడెల రిక్వెస్ట్ ను లేదన్నారు… పరిటాలను పొమ్మన్నారు… కానీ కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాలకు పెద్ద పీట వేయడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబంలో ఒకరికే టిక్కెట్ అని నేతలకు తెగేసి చెప్పారు. ఈ ఎన్నికలు [more]

వీరి..వీరి..గుమ్మడి పండు…?

01/03/2019,04:30 సా.

పిట్టపోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్న చందంగా తయారైంది కర్నూలు నియోజకవర్గం పరిస్థితి. కర్నూలు సిటీ నియోజకవర్గం పరిధిలో రాజకీయాలు ఆరు నెలల ముందు నుంచే వేడెక్కాయి. సీటు తమకు కావాలంటే తమకు కావాలని రెండు వర్గాలు పట్టుబడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఎటూ తేల్చుకోలేని [more]

కోట్లకే కొమ్ముకాసేలా ఉన్నారే…??

27/02/2019,06:00 సా.

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి నేతలు గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికూడా డోన్ నుంచి 1962లో విజయం సాధించారు. ఇక 1978 నుంచి 1999 వరకూ డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా కోట్ల కుటుంబం [more]

బాబు ‘‘సన్’’ స్ట్రోక్ ఇచ్చేస్తారా….!!

21/02/2019,04:30 సా.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబునాయుడికి సీనియర్ నేతలు, పార్టీలో తొలి తరం నేతలు తలనొప్పిగా మారారు. ఈసారి తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలంటూ సీనియర్ నేతలు పట్టుపడుతున్నారు. అయితే దీనికి చంద్రబాబు తెలివిగా చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సీనియర్ నేత కుమారుడు ఈ ఐదేళ్లలో చేసిన నిర్వాకాలను [more]

1 2 3 5