కాటమరాయుడికి కేటీఆర్ కాంప్లిమెంట్స్

26/03/2017,07:38 సా.

పవర్ స్టార్  పవన్  కల్యాణ్ పై తెలంగాణ మంత్రి  కేటీఆర్  ప్రశంసల జల్లు కురిపించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్  కొట్టిన  కాటమరాయుడి సినిమాను మంత్రి కేటీఆర్ చూశారు. సినిమా చూసిన అనంతరం కేటీఆర్  పవన్  పై ట్వీట్ చేశారు. కాటమరాయుడి చిత్ర హీరో పవన్ కల్యాణ‌్ తో [more]

కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం

19/02/2017,08:26 ఉద.

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుకు అరుదైన అవకాశం లభించింది. అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం యాన్యువల్ సమ్మిట్ లో పాల్గొనాలని కేటీఆర్ ను ఆహ్వానించింది. ఈ ఏడాది మే నెల 18,19 వ తేదీలలో ఈ యూనివర్సిటీలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో [more]

సమంత నిర్ణయం భేష్‌.. కేటీఆర్‌ తీరే బాలేదు!

02/02/2017,02:05 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు, కాబోయే సీఎంగా వార్తల్లో నానుతున్న మంత్రి కేటీఆర్‌ తన పనితీరుతో, మాటల చాతుర్యంతో భేష్‌ అనిపించుకుంటున్నాడు. కాగా ఆయన మొదటగా రాష్ట్రంలోని చేనేత కార్మికుల దుస్థితిని గమనించి, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని, ఇకపై తాను చేనేత బట్టలనే ధరిస్తానని తెలిపాడు. ఆ వెంటనే [more]

పిల్లలను నిద్రపోనివ్వారా? : కేటీఆర్ కు ట్వీట్

22/01/2017,02:18 సా.

పిల్లలను చదువు కోసం వారి బాల్యాన్ని చిదిమేస్తున్నారా? అవుననే అంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఓ పిల్లాడు తన జేబులో ఒక చపాతితో ఉదయం పాఠశాలలో జరిగే ప్రార్దన సమయంలో నిద్రముంచుకొచ్చి తూలుతూ నిల్చొన్న ఫొటోను ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు. స్కూలు [more]

హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తాం : కేటీఆర్

17/01/2017,08:10 సా.

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రధానంగా నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ అభివృద్ధిపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. క్లీన్ సిటీగా తీర్చి దిద్దేందుకు [more]

1 15 16 17