వైసీపీ తరుపున వకాల్తా పుచ్చుకున్నారా?

23/02/2019,07:19 సా.

కేటీఆర్ ముందు తెలంగాణ అభివృద్ధి చూసుకోవాలని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సూచించారు. ఏపీలో జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆనంద్ బాబు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రొచ్చగొట్టి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, టీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టోలో 10 శాతం [more]

గెలవబోతోంది వైసీపీయే..కేటీఆర్ జోస్యం

23/02/2019,03:48 సా.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు ఢిల్లీలో కాదు కదా కనీసం అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని పేర్కొన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలవబోతోందని అంచనా వేశారు. చంద్రబాబు చేతకాని తనం వల్లే వచ్చే ఎన్నికల్లో [more]

నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారు..?

23/02/2019,12:46 సా.

డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ నేతలను కోరారు. ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయానికి వచ్చిన ఆయన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా [more]

డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్ ఫిటింగ్

23/02/2019,11:44 ఉద.

డిప్యూటీ స్పీకర్ ఎన్నికల ఏకగ్రీవం చేయాలనుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఖరారు చేసిన కేసీఆర్ ఏకగ్రీవానికి సహకరించాల్సిందిగా అన్ని పార్టీలనూ కోరారు. ఇందుకు ఎంఐఎం, బీజేపీ అంగీకరించాయి. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో చర్చించేందుకు [more]

పవన్ తో కేసీఆర్, కేటీఆర్ ముచ్చట్లు

26/01/2019,06:16 సా.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ గవర్నర్ రోశయ్య, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, తెలంగాణ ప్రతిపక్ష [more]

బాబు డ్రామాలను నమ్మేంత పిచ్చోళ్లు కాదు

23/01/2019,06:16 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారని, ఎన్నికల మూడు నెలల ముందు డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరనే విషయాన్ని చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ… చంద్రబాబుకు దిగిపోయే టైం దగ్గర పడ్డందున ఆపద మొక్కులు మొక్కుతున్నారన్నారు. సంక్షేమ [more]

జగన్ ఆలోచన కూడా అదే

18/01/2019,06:31 సా.

తెలుగు ప్రజల ఐక్యతతో, ఎక్కువ స్థానాలు సాధించి యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ఉండాలనే ఆలోచనతోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఉన్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ… కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితులు బాగలేవని, [more]

టీఆర్ఎస్ లో అందుకే చేరుతున్నా…

18/01/2019,05:35 సా.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ప్రతాప్ రెడ్డి చేరికతో గజ్వేల్ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ మారుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల [more]

ఖబడ్దార్ ఆంధ్రా ద్రోహుల్లారా..!

16/01/2019,03:37 సా.

సంక్రాంతి పండుగ నాడు శత్రుపక్షంతో చేతులు కలిపిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. జగన్ – కేటీఆర్ భేటీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసి, విభజనకు కారణమైన కట్టుబట్టలతో వెళ్లగొట్టిన కేసీఆర్ [more]

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : కేటీఆర్

16/01/2019,02:56 సా.

పార్లమెంటు వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు [more]

1 2 3 4 5 17