రియలిస్టిక్ గానే

25/02/2020,03:00 సా.

ఈసారి తెలంగాణ బడ్జెట్ కేసీఆర్ ఎలా ప్రవేశపెట్టబోతున్నారు. గత బడ్జెట్ లో బడ్జెట్ అంచనాలను తగ్గించి కేసీఆర్ అందరినీ ఆశ్చర్యంలో పడేశారు. ఈసారి బడ్జెట్ కూడా వాస్తవికతతోనే ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బడ్జెట్ పై కసరత్తు పూర్యింది. శాఖల వారీగా పద్దుల కేటాయింపుపై [more]

ట్రంప్ తో విందుకు కేసీఆర్

25/02/2020,07:19 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చే విందులో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లే కేసీఆర్ ట్రంప్ విందు సమావేశంలో పాల్గొంటారు. ట్రంప్ తో జరిగే విందు సమావేశంలో కేవలం [more]

నెట్టేశారుగా?

16/02/2020,03:00 సా.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఏర్పడిన ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు ఇప్పుడు దాదాపు కనుమరుగై పోయే పరిస్థితి కన్పిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఐదేళ్లు గడిచేసరికి వీరి పరిస్థితి పూర్తిగా రివర్స్ కావడం విశేషం. రెండో [more]

నమ్మితే శంకగిరి మాన్యాలే

01/02/2020,07:48 సా.

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రం పన్నుల్లో తెలంగాణ వాటా తగ్గించడం దారుణమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రావాల్సిన 3,731 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎగవేసిందన్నరాు. రావాల్సిన 1,137 కోట్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదన్నారు. రాష్ట్రాలకు వాటా తగ్గించడం కేంద్రం అసమర్థత అని [more]

తిరుగులేని చంద్రుడు

26/01/2020,04:30 సా.

తెలంగాణాలో ఇప్పట్లో గులాబీ దండుకు తిరుగులేదని మున్సిపోల్స్ విజయం చాటింది. రెండోసారి కారు పార్టీ అధికారంలోకి వచ్చాకా తెలంగాణాలో ఆర్టీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. అన్ని రాజకీయ పక్షాలు ఒక్కటై అధికార పక్షంపై అలుపెరగని పోరాటమే సాగించాయి. దీన్ని అత్యంత వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మార్చుకుని విపక్షాల [more]

ఇప్పుడే కాదటగా

26/01/2020,03:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పని అయిపొయింది. వయోభారం అనారోగ్య సమస్యలతో ఆయన విధులు నిర్వర్తించలేక పోతున్నారు. నెక్స్ట్ బాస్ పార్టీకి కేటీఆర్. సో ఆయనకు ముందే గాలి కొట్టేస్తే పోలా. అనుకున్న మంత్రులనుంచి కింది స్థాయి వరకు కాబోయే సిఎం కేటీఆర్ అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. తమ [more]

నాకంటే హిందువు ఎవరున్నారు?

25/01/2020,06:50 సా.

తనకంటే హిందువు ఎవరున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. తాను బీజేపీ నేతల్లాగా తలుపులు దగ్గర వేసుకుని పూజలు చేయనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి సీఏఏ మంచిది కాదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తామని చెప్పారు. అసదుద్దీన్ గంట మోగిస్తే తాను మాట్లాడతానని విపక్షాల విమర్శలు అర్థరహితమైనవని [more]

సీఏఏపై సీఎంలతో సమావేశం

25/01/2020,06:31 సా.

ఆర్టికల్ 370కి మద్దతిచ్చామని, సీఏఏకు వ్యతిరేకంగా త్వరలోనే శాసనసభలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంలతో హైదరాబాద్ లో సీఏఏపైన సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. సీఏఏపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్పారు. సీఏఏ వంద శాతం తప్పుడు బిల్లు అని కేసీఆర్ [more]

రెవెన్యూ ను సమూలంగా మారుస్తా

25/01/2020,06:16 సా.

అన్ని ఎన్నికలు పూర్తయినందున ఇక తాము మ్యానిఫేస్టోలో పొందుపర్చిన అంశాలపై దృష్టి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛను రెండు వేలకు పెంచుతామని చెప్పారు. ప్రభుత్వోద్యోగుల వయోపరిమితిన 60 ఏళ్లకు పెంచబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఐటీ రంగం బాగా విస్తరించబోతుందన్నారు. [more]

చెంప చెళ్లుమనిపించారు

25/01/2020,05:50 సా.

గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల వలనే ఈ విజయం సాధ్యమయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలే తీర్పు చెప్పారన్నారు. మరింత ముందుకు వెళ్లాలని ప్రజలు తమను దీవించారని కేసీఆర్ తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఒకే [more]

1 2 3 78