బాబూ ….గుడివాడ కొడాలి నానిది

10/12/2019,01:09 సా.

ఉల్లిపాయల ధరల పెరుగుదలపై ఏపీ అసెంబ్లీ లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా నిన్న గుడివాడలో ఉల్లిపాయల కోసం వెళ్లి సాంబిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందారని చంద్రబాబు ఆరోపించారు. ఉల్లి ధరల పెరుగుదల ప్రజలు ప్రాణాలు తీస్తుందన్నారు. దీనిపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబు శవరాజకీయాలు [more]

వంగవీటి వస్తానంటే…?

02/12/2019,08:04 సా.

వంగవీటి రాధా తనకు మంచి మిత్రుడని, ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే తానే దగ్గరుండి జగన్ వద్దకు తీసుకెళ్తానని మంత్రి కొడాలి నాని అన్నారు. వంగవీటి రాధా వస్తానంటే ఎప్పుడైనా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమని, తాను జగన్ ను ఒప్పించగలనని కొడాలి నాని చెప్పారు. జగన్ [more]

ఇంకా ఎక్కువ తిడతా

21/11/2019,06:22 సా.

జగన్ డిక్లరేషన్ గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువ తిడతానని మంత్రి కొడాలి నాని అన్నారు. మరోసారి కొడాలి నాని చంద్రబాబు పై ఫైరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లాలంటే బీజేపీ, టీడీపీ సభ్యత్వాలు తీసుకోవాలా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు జగన్ డిక్లరేషన్ పై మాట్లాడే అర్హత [more]

ఏపిలో ఎక్స్ ట్రా జబర్దస్త్

18/11/2019,01:30 సా.

ప్రత్యర్థులపై తిట్ల పురాణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డ్ ఇప్పట్లో బద్దలు అవుతుందని పొలిటికల్ పండితులు ఊహించి ఉండరు. ఇప్పుడు టి సిఎం రికార్డ్ ను అలవోకగా అధిగమించి సరికొత్త రికార్డ్ కి తెరతీశారు గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నాని. ఇప్పుడు వారు నోరు [more]

పప్పు వల్లే టీడీపీలో సంక్షోభం

16/11/2019,04:48 సా.

టీడీపీ అధినేత చంద్రబాబు టైం అయిపోయిందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ఇంగ్లీష్, ఇసుక తప్ప మరొకటి ఏమీ తెలియదన్నారు. గతంలో మా ఎమ్మెల్యేలను 23 మందిన పశువుల్లా కొనుగోలు చేసినప్పుడు బాధ తెలియదా? అని కొడాలి నాని ప్రశ్నించారు. పప్పు వల్లనే [more]

ఒక్కరూ రావడం లేదే?

06/11/2019,07:30 ఉద.

రాజ‌కీయాల్లో ఎప్పటిక‌ప్పుడు వ్యూహాలు మారుతూనే ఉండాలి. ఎప్పుడూ మూస విధానంలో ఉంటే రాజ‌కీయాలు కూడా చ‌ప్పగానే సాగుతాయి. అందుకే నాయ‌కులు ఎప్పటిక‌ప్పుడు త‌మ వ్యూహాల‌ను మార్చుకుంటూ ముందుకు సాగుతుంటారు. అయితే, ఈ సూత్రం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌ర్కవుట్ కాదు. ముఖ్యంగా బ‌ల‌మైన నాయ‌కులు తిష్టవేసిన చోట ఇలాంటి వ్యూహాలు [more]

బిగ్ టాస్క్ ఇచ్చారుగా

24/10/2019,10:30 ఉద.

జగన్ అన్నీ ఆలోచించే జిల్లాల ఇంఛార్జిలను హఠాత్తుగా మార్చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృధ్ధి కార్యక్రమాలను జిల్లాల్లో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైసీపీ పట్టు కొనసాగించేందుకు జగన్ మెరికల్లాంటి మంత్రులనే ఇంచార్జులుగా పెట్టారని అంటున్నారు. శ్రీకాకుళం [more]

కష్టాలు కంటిన్యూ

04/10/2019,12:00 సా.

గుడివాడ‌. కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వర్గం. త‌ర్వాత త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో పార్టీల బ‌లం త‌గ్గిపోయి.. నాయ‌కుల‌, వ్యక్తుల బల‌మైన కోట‌గా మారిపోయింది. దీంతో పార్టీల‌ ప్రభావం ఇక్కడ దాదాపు త‌గ్గిపోయింది. ఏ పార్టీ అయినా.. బ‌ల‌మైన నాయ‌కుడిపై [more]

కొడాలి కొడవలిగా మారారే…?

19/09/2019,01:30 సా.

ఆయ‌న నోరు విప్పితే సంచ‌ల‌నాలు. వివాదాలు. పార్టీ ఏదైనా త‌న మార్కు రాజ‌కీయాలు. ఆయ‌నే కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న కొడాలి శ్రీవేంక‌టేశ్వ‌ర‌రావు ఉర‌ఫ్ నాని. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన ఆయ‌న .. ప్ర‌స్తుతం వైసీపీలో కొన‌సాగుతున్నారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రుగా ఆయ‌న [more]

కొడాలికి టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్

17/09/2019,01:19 సా.

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. వైసీపీకి స్పీకర్ పదవి అంటే అంత చులకనా? అని ప్రశ్నించింది. స్పీకర్ పదవి ఎంతో ఔన్నత్యమైనదని మాజీ మత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. మరి తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి ఇవ్వడం అంటే [more]

1 2 3 4