క్రిష్ కోసం.. పవన్ పక్కాగా ప్రిపేర్ అయ్యాడా?
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో సినిమాలోకొస్తాడు.. వస్తాడు అంటూ ప్రచారం జరగడమే కానీ.. పవన్ కళ్యాణ్ ఎక్కడా నోరు విప్పి తన రీ ఎంట్రీ న్యూస్ ని పక్కాగా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ కథలు వింటున్నాడని అంటున్నారు. మరో పక్క [more]