దారుణంగా ‘మహానాయకుడు’ కలెక్షన్స్

23/02/2019,12:29 సా.

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరి కాంబోలో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా జనవరి 9న విడుదల కాగా.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. తాజాగా విడుదలైన మహానాయకుడు సినిమా [more]

మహానాయకుడుపై ఆలోచన అదేనట..!

21/02/2019,11:38 ఉద.

మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుంది. కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో టీం మొత్తం మహానాయకుడుపైనే హోప్స్ పెట్టుకుంది. హోప్స్ పెట్టుకుంటే ఏమి లాభం దానికి తగిన ప్రమోషన్స్ చేయాలి కదా. ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. కథానాయకుడు అప్పుడు రోజుకొక [more]

క్రిష్ ఎందుకిలా చేస్తున్నాడు..?

19/02/2019,12:55 సా.

ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా నిరాశ చెందారు. దీంతో క్రిష్ మీడియా ముందుకు రావడం మానేసాడు. ఇప్పుడు రెండో భాగం మహానాయకుడు రిలీజ్ దగ్గర పడ్డా ఇంతవరకు క్రిష్ ఎటువంటి ప్రమోషన్స్ చేయడం లేదు. క్రిష్ కనీసం తనవంతుగా సినిమాకి ఎలాంటి [more]

అందుకే హైప్ పెంచడం లేదా..?

18/02/2019,12:47 సా.

ఎన్టీఆర్ బయోపిక్ మొదలైంది మొదలు సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని బాలకృష్ణ సాయి కొర్రపాటితో కలిసి నిర్మించాడు. మరి అదే అంచనాలతో భారీ క్రేజ్ మధ్య కథానాయకుడు భారీగా బిజినెస్ జరుపుకుంది. సినిమా విడుదలకు ముందుగా అంటే సినిమా మొదలైనప్పటి నుండే కథానాయకుడు ప్రమోషన్స్ [more]

‘మహానాయకుడు’పై రియాక్షన్ ఏది..?

18/02/2019,12:17 సా.

బాలకృష్ణ – క్రిష్ లు ఎట్టకేలకు సస్పెన్సుకి తెరదించి మహానాయకుడు ప్రమోషన్స్ సైలెంట్ గా మొదలు పెట్టేసాడు. ఏటువంటి హడావిడి లేకుండా మహానాయకుడు ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర బృందం. సినిమా ఈ శుక్రవారమే విడుదలకు సిద్దమవుతుండడంతో…. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెయ్యడమే కాకుండా [more]

నిశబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు..!

16/02/2019,07:38 సా.

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ నట జీవితాన్ని పూర్తిగా చూపించి… రాజకీయ జీవితంలోకి అడుగులెలా పడ్డాయో చూపించారు. బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కథానాయకుడులో ఎన్టీఆర్ నట జీవితం చూపించగా.. మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయజీవితాన్ని చూపించారు. అదే ఇప్పుడు ట్రైలర్ లో క్లియర్ [more]

అదిరిపోయే ట్రైలర్ ని రెడీ చేస్తున్నారు..!

11/02/2019,01:18 సా.

ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు టాక్ బాగుంది అని వచ్చినా, సినిమా కలెక్షన్స్ మాత్రం చాలా డల్ గా వచ్చాయి. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక రెండో భాగం [more]

ఆమెతో సినిమా చెయ్యడానికి వణుకుతున్నారా..?

11/02/2019,11:43 ఉద.

ప్రస్తుతం కంగనాతో పెట్టుకుంటే ఏ రేంజ్ లో ఆడుకుంటుంది అనేది మణికర్ణిక విషయంలోనే తేటతెల్లమైంది. గౌతమి పుత్ర చేశాక బాలీవుడ్ లో కంగనాతో క్రిష్ మణికర్ణిక సినిమా తెరకెక్కిస్తున్నప్పుడే… కంగనాతో దర్శకుడు క్రిష్ కి విభేదాలు మొదలయ్యాయి. ఇక చివరికొచ్చేసరికి కంగనాతో వేగలేక క్రిష్ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాడు. [more]

వాళ్లే మణికర్ణికను నాశనం చేస్తున్నారు..!

05/02/2019,02:10 సా.

మణికర్ణిక వివాదం ఇప్పట్లో ముగిసేలా కనబడడం లేదు. దర్శకుడు క్రిష్, హీరోయిన్ కంగనాల మధ్య ఈ వివాదం ముదిరి పాకాన పడేలా కనబడుతుంది. మణికర్ణిక దర్శకత్వం విషయంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు వారి మధ్యన తారస్థాయికి చేరుకున్నాయి. ఎదురెదురు పడకుండా ఇద్దరూ మీడియా ఎదుట బాహాబాహీకి దిగుతున్నారు. నేను [more]

పోస్ట్ మార్టమ్ బాగానే చేశారట..!

05/02/2019,12:14 సా.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ.. రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో చిత్ర బృందం మహానాయకుడుపైనే ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా ఈ సినిమాను హిట్ చేయాలని చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ [more]

1 2 3 4 14