నోటా’లో ఆ 20 నిమిషాలే కీలకం!

16/09/2018,09:35 ఉద.

‘గీత గోవిందం’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ త్వరలోనే మన ముందుకు ఇంకో సినిమాతో రానున్నాడు. తమిళ…తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘నోటా’ అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు విజయ్. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈసినిమాలో విజయ్ సీఎం పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్ గా రిలీజ్ [more]