బ్రేకింగ్ : పార్టీ మారేదిలేదన్న గొట్టిపాటి
అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తనపై వస్తున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారేది లేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగదలచుకున్నానని గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయిన గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో [more]