గోదావరి జిల్లా కావాలంటున్నారు

13/06/2019,10:24 ఉద.

పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ కి ఒక జిల్లా గా ప్రకటించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇక్కడి వరకు బాగానే వుంది. ఈ జిల్లాల ప్రతిపాదన రాగానే ప్రాంతాలు, పేర్లపై సోషల్ మీడియా లో జనం గోల మొదలైపోయింది. తమ ప్రాంతం ఫలానా జిల్లాలో వుండాలని [more]