ఓడించినా ఫలితం లేదే…?

01/08/2019,12:00 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేని ప‌రిస్థితి. కొంద‌రికి అదృష్టం కోర‌కుండా కాలికి త‌గిలితే.. మ‌రికొంద‌రి విష‌యంలో మాత్రం పూర్తిగా రివ‌ర్స్ అవుతుంది. అందివ‌చ్చిన అవ‌కాశం కూడా ద‌క్కకుండా పోతుంది. ఇలాంటి నాయకుల్లో ఇప్పుడు ముందు వ‌రుస‌లో ఉన్నారు గ్రంధి శ్రీనివాస్‌. ఎలాంటి సాహ‌సానికైనా దూసుకుపోయే ల‌క్షణం ఉన్న [more]

పవన్… నీ…గెలుపు ఇంత కష్టమా…??

07/04/2019,06:00 ఉద.

భీమవరం…ఇప్పుడు రాష్ట్రం దృష్టి అంతా ఇప్పుడు ఈ నియోజకవర్గంపైనే పడింది. దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడమే. అయితే పవన్ ఇమేజ్ గల నేత అని చెప్పి…గెలుపు సులువుగా వస్తుందా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు కూడా [more]

భీమవరంలో జగన్ వరం…!!!

01/04/2019,06:36 సా.

కేంద్రంలో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన సీట్లు వచ్చే పరిస్థితి లేదని, 25 ఎంపీ సీట్లనూ వైసీపీ గెలుచుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతు ఇస్తామనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని ఎవరైనా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. [more]

ఆ…. నేతకు జగన్ బంపర్ ఆఫర్…!!

21/03/2019,08:00 ఉద.

మొదటిసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహించిన పార్టీ పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక అయితే మేలేని నిర్ణయించింది. దీంతో ఈ రెండు స్థానాల [more]

భీమవరం బుల్లోడిగా ఈసారి ఎవరు….!

30/10/2018,06:00 ఉద.

పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో ఆక్వా రాజధానిగా… కేపిటల్‌ ఆఫ్‌ క్షత్రియ కమ్యూనిటి టౌన్‌గా గుర్తింపు పొందింది భీమవరం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్షత్రియ కమ్యూనిటీకి కీలక పట్టణంగా గుర్తింపు పొందిన భీమవరం ఆక్వా ఉత్పత్తులతో మంచి గుర్తింపు పొందింది. నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం రూరల్‌, వీరవాసరం [more]