వైసీపీ నేతలు దోచేస్తున్నారు

17/07/2019,09:16 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై దృష్టిపెట్టకుండా తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలను పనిగా వైసీపీ పెట్టుకుందన్నారు చంద్రబాబునాయుడు. ఆయన ఈరోజు ఉదయం పార్టీ వ్యూహకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతలు ఆరితేరారన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల వర్గాలుగా [more]

జగన్ తన కొమ్మను తానే

16/07/2019,10:07 ఉద.

జగన్ తన కొమ్మను తానే నరుక్కుంటున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పోలవరంపై సీబీఐ విచారణ జరపాలని విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగితే కేంద్రమంత్రి అవసరం లేదని చెప్పాడన్నారు. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికి రాలేదని తీప్పుడు వాదనలకు వైసీపీ [more]

జగన్ కు చేతకాకనే

16/07/2019,09:15 ఉద.

తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని సభా సమయాన్ని వృధా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆయన పార్టీ వ్యూహకర్తల సమావేశంలో మాట్లాడారు. పోలవరం పనులను గత ప్రభుత్వాలు 5 శాతం పూర్తి చేస్తే ఈ ఐదేళ్లలో తాము 66 శాతం పూర్తి చేశామన్నారు. వైఎస్ జగన్ [more]

మొహం చాటేస్తున్నారే

12/07/2019,01:30 సా.

ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు తేరుకోలేకపోతున్నారు. కనీసం అధినేతకు ముఖం చూపేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. కడప జిల్లాలో మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు, [more]

బాబుకు మైండ్ బ్లాంక్‌.. ఓటమికి కారణాలివేనట

11/07/2019,08:00 సా.

ఏపీలో అధికారాన్ని తిరిగి సంపాయించాలి. చిన్నబాబు లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చూసి త‌రించాలి. మ‌రో 20 ఏళ్లపాటు టీడీపీనే అధికారంలో ఉండాలి! ఇవీ.. టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ చంద్రబాబునాయుడు ప‌క్కా వ్యూహాలు. అయితే, తాజాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ వ్యూహాలు [more]

నానిస్తేనే… నారా… అటగా

11/07/2019,03:00 సా.

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాన్చుడు ధోరణి పార్టీ కార్యకర్తలకు విసుగు తెప్పిస్తుంది. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిర్ణయం పై కాలయాపన చేయడం మామూలే. ఈ విషయం కిందిస్థాయి కార్యకర్త నుంచి బడా నేత వరకూ తెలియంది కాదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయిన చంద్రబాబునాయుడు [more]

వెయిట్ చేయడం వేస్ట్ అట

11/07/2019,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో అధికారం జారిపోయిందని టీడీపీకి చాలా ఆవేదనగా ఉంది. హుందా రాజకీయాలపై రోజూ మైకులు బద్దలయ్యేలా లెక్చర్లు దంచే చంద్రబాబునాయుడు సైతం ఇపుడు అన్నీ వదిలేశారు. ఏడాది పాటు వేచి చూద్దామన్న మాటను పక్కన పెట్టేసి మరీ వైసీపీపై విరుచుకుపడుతున్నారు. సెంటిమెంట్ నే నమ్ముకుని కన్నీటి చిత్రాన్ని [more]

కుర్చీ యావ కూర్చోనీయట్లేదే…!!

06/07/2019,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. కానీ వైసీపీపై అపుడే ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిపోతోందట. జనమంతా మళ్ళీ చంద్రబాబునాయుడు పాలన కావాలంటున్నారు. అనుభవం లేని జగన్ని వద్దనుకుంటున్నారుట. ఇదీ చంద్రబాబునాయుడు జ్యోతిష్యం. జగన్ ఇంకా కుర్చీ ఎక్కి కుదురుకోనేలేదు. ఆయన్ని దించేసి [more]

భారం వారిపైనేనా…!!

05/07/2019,09:00 ఉద.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జిల్లా ప్రకాశం. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశారు. అధికారంలో ఉండ‌గా వెలిగొండ ప్రాజెక్టు స‌హా దొన‌కొండ‌లో పారిశ్రామిక హ‌బ్‌, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల‌కు ఆయ‌న ప్రయత్నాలు చేశారు. అదే స‌మ‌యంలో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేందుకు ఆయ‌న చేయ‌ని [more]

మార్పు మంచికేనా….?

04/07/2019,09:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులో మార్పు వచ్చిందా…? తాను గతంలో చేసిన తప్పుులను ఆయన సరిచేసుకుంటున్నారా…? ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి ఆయనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందనే చెప్పాలి. సంక్షేమ పథకాలు, నిరంతరం కష్టపడటం వంటివి ఎన్నికల్లో కలసి రావని ఆయన గుర్తించారు. [more]

1 2 3 6