ఆ ఫిగర్ బాబును కలచివేస్తుందే ?

10/08/2019,09:39 ఉద.

చి చి జీవితంలో ఇంత ఘోరపరాభవం ఎప్పుడు చూడలేదు. మరీ దారుణంగా 23 మందిని గెలిపించడమా ? ఏమి తప్పు చేసాం. ఇంత శిక్ష వేసేసారు. పాలిచ్చే ఆవును వదులుకుని దున్నతో తన్నించుకుంటున్నారు. ఇలా రకరకాల కామెంట్లతో నిత్యం తన బాధను, ఆక్రోశాన్ని, ఆవేదనను, ఆందోళనను ఎదో ఒక [more]

మళ్లీ మొదటికొచ్చారే

28/07/2019,10:30 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఇంకా తెలిసిరావడం లేదు. పార్టీ ఘోర ఓటమికి జగన్ పై తాను చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మకపోవడానికి గల కారణాలను ఇంకా పసిగట్టలేకపోతున్నట్లుంది. ఇంకా పులివెందుల పంచాయతీ అంటూ జగన్ పై రౌడీయిజం ముద్రవేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ [more]

పోయిన చోటే వెతుక్కోవాలని..?

26/07/2019,06:00 సా.

త్వరలో తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీని సమాయత్తం చేయాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో లేకపోవడంతో కొంత సమయం పార్టీ కోసం వెచ్చించే వీలుచిక్కింది. తెలంగాణలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి [more]

అమెరికాకు చంద్రబాబు

26/07/2019,05:41 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం అమెరికా బయలుదేరి వెళుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి అమెరికా వెళుతున్నారు. వైద్య పరీక్షల కోసమే చంద్రబాబునాయుడు అమెరికా వెళుతున్నట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం అమరావతి నుంచి బయలుదేరిన చంద్రబాబునాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబునాయుడు తిరిగి ఆగస్టు 1వ తేదీన అమరావతికి [more]

ఆ మాటే మరిచారా…?

26/07/2019,09:00 ఉద.

ఎన్నికలకు ముందు వరకు కాస్కో మోడీ అంటూ అన్ని రాష్ట్రాలకూ పరుగులు తీసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మోడీ మాట ఎత్తేందుకే జంకుతున్నారు. భారతీయ జనతా పార్టీ పేరును కూడా ఆయన ప్రస్తావించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన మోదీ మాటనే మర్చిపోయారు. దాదాపు రెండు నెలలుగా [more]

ట్యాగ్ లైన్ మార్చేస్తున్నారా…?

25/07/2019,04:30 సా.

చంద్రబాబునాయుడు అంటే ఒక ట్యాగ్ లైన్ టీడీపీ తమ్ముళ్ళు పక్కన ఉంచుతారు. అనుభవం కలిగిన నేత అన్నదే ఆ ట్యాగ్ లైన్. ఇక అపర మేధావి, రాజకీయ దురంధరుడు ఇలాంటివి చంద్రబాబు నాయుడు పక్కన విశేషణాలుగా పెట్టి మరీ ఆయన గ్లామర్ ని పెంచేస్తారు. ఓ విధంగా చంద్రబాబు [more]

జగన్ వి తప్పుడు నిర్ణయాలు

23/07/2019,05:29 సా.

వైఎస్ జగన్ మాట తప్పం..మడమ తిప్పమంటూనే అన్నీ అబద్ధాలు ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలోనూ మొత్తం 564 హామీలు జగన్ ఇచ్చారని, వాటిని అమలు చేయాలని తాము కోరడం తప్పా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బీసీల బడ్జెట్ ను ఎందుకు తగ్గించారో చెప్పాలని నిలదీశారు. [more]

వైఎస్ కంటిన్యూ… జగన్ కటింగ్

22/07/2019,01:57 సా.

తాను తెచ్చిన రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మాత్రం అమరావతి నగర నిర్మాణాన్ని పక్కన పెట్టారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ బ్యాంకు రుణాన్ని చంద్రబాబునాయుడు పాలనలోని అవినీతి వల్లనే తిరస్కరించిందని ఆర్థిక [more]

బ్రేకింగ్ : కాసేపట్లో చంద్రబాబు నిర్ణయం

22/07/2019,11:28 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్ పదవిని చంద్రబాబునాయుడు ఎవరికి ఇస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం వివిధ కమిటీలకు పేర్లను పంపించాలని పార్టీలను కోరింది. ప్రధానంగా పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికే [more]

ఇష్టపడటం లేదటగా…!!

21/07/2019,07:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడులో ఘోర ఓటమి తర్వాత చాలా మార్పు కన్పిస్తోంది. గతంలో ఆయన వ్యవహరించిన తీరుకు ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుకు పొంతన లేకుండా ఉందన్నది పార్టీ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినా, ఓటమి పాలయినా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టచ్ లో [more]

1 2 3 19