బాబు కొంప కూల్చేస్తారా …?

17/07/2019,08:00 సా.

నదీ పరిరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ కృష్ణా కరకట్టపై సాగిన ఆక్రమ నిర్మాణాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కొంప కూల్చే పరిస్థితికి దారి తీసింది. అధికారం వుంది చేతిలో అని విచ్చలవిడిగా చట్ట విరుద్ధంగా కళ్ళముందే అక్రమాలు జరుగుతున్నా వ్యక్తిగత లబ్ది కోసం చూస్తూ ఊరుకోవడం తనకే ఎసరు [more]

ఏంటి…విడ్డూరం కాకపోతేనూ

14/07/2019,07:00 సా.

ఏపీలో అధికారం మారి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. ఇంకా బిగిసి యాభై ఎనిమిది నెలల సమయం ఉంది. జగన్ ను ఓడించి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలన్న ఆశ తమ్ముళ్లకు ఉన్నా కూడా ఓపికగా ప్రతిపక్షంలో ఉండాలి. తమకు ప్రజలు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించి మెప్పు పొందాలి. [more]

బాబు న్యూ స్కీం ఇదేనటగా

12/07/2019,06:00 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత సర్కార్ హయాంలో చంద్రబాబు అండ్ టీమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అవమానించిన తీరు అంతా ఇంతా కాదు. జగన్ ను అసలు విపక్ష నేతగా కూడా పరిగణించకుండా పదేపదే మైక్ లు కట్ చేస్తూ అధికారపక్షానికి చెందిన మంత్రులు, ఎమ్యెల్యేలు హీనంగా, నీచంగా [more]

బాబు అంచనాలు నిజమే అయితే

12/07/2019,06:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ పై ప్రేమను ఏ మాత్రం వదులుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపు తెలంగాణాలో భూస్థాపితం అయిపొయింది. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన రెండు చోట్లా రాణించడం దేశ చరిత్రలో లేనే లేదు. అలా రెండు పడవలపై [more]

బాబుకు కోపమొచ్చింది

11/07/2019,02:56 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కోపమొచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కరవుపై చర్చ సందర్భంగా తాము కొత్తగా రైతులకు సున్నా వడ్డీ పథకానికి రుణాలిచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఇది ఎప్పటి నుంచో ఉన్న పథకమని కిరణ్ కుమార్ రెడ్డి [more]

వీరివల్లనే ఇన్ని ఇబ్బందులా…?

11/07/2019,09:00 ఉద.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్షేత్రస్థాయిలో క‌నీస సంఖ్యలో కూడా స‌భ్యత్వం లేని జాతీయ పార్టీ బీజేపీ. గ‌త ఏడాది డిసెంబరులో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ, ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ప‌ట్టుమ‌ని ఐదు స్థానాల‌ను కూడా సంపాయించుకోవ‌డం అటుంచి అస్థిత్వానికే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్న బీజేపీ.. నేడు [more]

అంతా లోకేష్ వల్లేనట …?

06/07/2019,03:00 సా.

టిడిపి కాపు నేతలు ఇటీవల కూటమి పెట్టి కలవరం రేపారు. తమ భవిష్యత్తు కార్యాచరణ ఓటమికి దారితీసిన పరిస్థితులపై కాకినాడలో రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ కూటమి సాగింది. వీరంతా బిజెపి గూటికి చేరుతారనే ప్రచారం పసుపు దళంలో ఆందోళన నింపింది. ఆ సమావేశం [more]

చంద్రబాబు అదే రాజకీయం ?

01/07/2019,12:00 సా.

అన్ని వైపులా ముప్పేట దాడి మొదలైంది. ఒక పక్క నేతలు చెల్లాచెదురైపోతున్నారు.కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారు. సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కుంటా అనే టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ పనిలో బిజీగా వున్నారు. మిన్ను విరిగి మీద పడినా కూల్ గా తన రాజకీయాన్ని నడిపించాలని ఆయన చూస్తున్నారు. [more]

బాబు హాజరుపట్టీ చూసుకుంటున్నారట

29/06/2019,12:00 సా.

చంద్రబాబు అంటే చండశాస‌నుడు. ఆయన చెప్పిందే వేదం, అనుకున్నదే శాస‌నం. బాబు ఏం చెబితే అదే రైట్. అటు అధికారులకైనా, ఇటు పార్టీ నేతలకైనా బాబు మాటే మంత్రం. ఇది ఎప్పుడు అంటే మే 23 వరకు, ఫలితాలు వచ్చాక బాబు పరిస్థితి రివర్స్ అయింది. ఇప్పుడు ఎటూ [more]

ఆరు నెలల పాటు జగన్ పని అదేనటగా..!

01/06/2019,08:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ప్రజలు కట్టబెట్టిన అఖండ మెజారిటీతో తనపై బాధ్యత పెరిగిందని, సంవత్సరంలో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పాలిస్తానని జగన్ చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన అవినీతి రహిత పాలన గురించి తరచూ మాట్లాడుతున్నారు. [more]

1 2 3 138