జగన్ ఎందుకు మొహం చాటేస్తున్నావ్?

25/07/2017,05:24 సా.

ఒక ప్రముఖ ఛానల్ లో పనిచేసిన మాజీ విలేకరితో కోర్టు కేసులు ఎందుకు వేయిస్తున్నారో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేసారు. మంగళవారం ఆయన తెదేపా రాష్ట్ర కార్యాలయలం గుంటూరులో మీడియా ప్రతినిధుల సమావేశం [more]

వైసీపీకి జగన్ సినీగ్లామర్ ను అద్దనున్నారా?

24/07/2017,09:00 సా.

వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు స్థానాలపై ఆయన దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాలకు సినీ ప్రముఖులను దించే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తాను చేపట్టే పాదయాత్రకు ముందే అభ్యర్థులను ఖరారు చేసి [more]

పాదయాత్రకు ముందే జగన్ ను బాబు అణగదొక్కుతారా?

23/07/2017,12:00 సా.

వైఎస్ జగన్ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలనూ ప్రభుత్వం ముందుగానే అమలు చేసేస్తుందా? జగన్ కు ఆ ఛాన్స్ , క్రెడిట్ దక్కకుండా చంద్రబాబు వాటిని ముందుగానే అమలు చేసే పనిలో ఉన్నారా? అవును. నిజమే. ఇప్పటికే జగన్ ప్లీనరీలో ప్రకటించిన తొమ్మిది పథకాల్లో రెండింటిని ఇప్పటికే అమల్లోకి తెచ్చారు [more]

సీబీఐ కోర్టులో జగన్

21/07/2017,11:19 ఉద.

వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకు ఈరోజు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో జగన్ హాజరవ్వాల్సి ఉంది. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం జగన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈరోజు వాయిదా [more]

జగన్ ఇక రోజూ కోర్టుకు హాజరు కావాల్సిందేనా?

21/07/2017,08:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ఇక రోజూ న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనా? అవుననే అంటున్నారు న్యాయనిపుణులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై వేసిన ఛార్జిషీట్లన్నింటినీ ఒకే సారి విచారించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ను జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ ఉపసంహరించుకుంది.  అయితే కేసుల విచారణ ప్రక్రియ [more]

జగన్ జాగ్రత్త పడకుంటే ఇక్కడ కష్టమే

20/07/2017,10:00 ఉద.

గ్రూపుల విభేదాలకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ అని చెప్పాలి . ప్రస్తుతం ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్ని పార్టీల్లో గ్రూప్ ల గోల అలా ఇలా లేదు . మరీ ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్ ఆర్ పార్టీ లో గ్రూప్ వివాదాలు వచ్చే సార్వత్రిక [more]

ఇలాగైతే పార్టీ గట్టెక్కడం కష్టమేనన్న జగన్

18/07/2017,06:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలతో భేటీ అయిన వైఎస్ జగన్ ప్లీనరీలో తాను ప్రకటించిన తొమ్మిది హామీలపై ఎమ్మెల్యేలను ఆరా తీశారు. ఎమ్మెల్యేలంతా చాలా రెస్సాన్స్ ఉంది సార్ అంటూ తెగ పొగిడేశారు. కొందరైతే అత్యుత్సాహంతో నవరత్నాలతో మీరే నెక్ట్స్ [more]

జగన్ తో పొత్తుకు పవన్ ను ప్రశాంత్ కిషోర్ ఒప్పింగచలరా?

14/07/2017,06:00 సా.

పవన్ కల్యాణ్ ను జగన్ తో కలిపేందుకు ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా గెలిపించాలని ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సిద్ధంచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటుగా పొత్తులపైన కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారనున్న జనసేన అధినేత [more]

జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు

14/07/2017,08:00 ఉద.

వైసీపీ ప్లీనరీ తర్వాత ఎన్నికల హామీల పరిష్కారంపై చంద్ర బాబు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు బకాయి ఉన్న వడ్డీ రాయితీ విడుదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆదేశాలు జారీ చేశారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు రూ. 700 [more]

జగన్ నవరత్నాలూ ముందుగానే ప్రకటించడనికి కారణాలేంటంటే?

13/07/2017,07:00 సా.

వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్న పథకాలు బాగానే ఉన్నాయి కాని రెండేళ్ల ముందుగానే వీటిని ప్రకటించడం వెనుక ఏమైఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి ఎన్నికలు ఇప్పట్లో లేవు. మ్యానిఫేస్టోలో పొందుపర్చాల్సిన అంశాలు ఇప్పుడే ప్రకటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకటి, రెండు ప్లీనరీ లో ప్రకటించినా మేనిఫేస్టోను [more]

1 188 189 190 191 192 201