బొమ్మ తిరగబడితే?

15/02/2020,07:30 ఉద.

రాజకీయాల్లో ఓడలు బళ్ళు అవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి. ఎపుడేం జరుగుతుందో ఆ బ్రహ్మకు తప్ప ఎవరికీ తెలియదు. బంపర్ మెజారిటీతో వచ్చిన అన్న నందమూరి ఏడాదిన్నరలోపే నాదెండ్ల భాస్కరరావు చేతిలో పదవీచ్యుతులవుతారని ఎవరైనా అనుకున్నారా. అప్పట్లో అదృష్టం కలిసివచ్చి మళ్ళీ ఎన్టీఆర్ నెల రోజుల్లోపే ముఖ్యమంత్రి కాగలిగారు. [more]

షాతో జగన్… చర్చించిన అంశాలివే

15/02/2020,07:13 ఉద.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై జగన్ అమిత్ షా తో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై షాకు జగన్ వినతి పత్రాన్ని అందించారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకూ రూ.838 కోట్లను [more]

రాత్రికి ఢిల్లీలోనే?

14/02/2020,04:48 సా.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు సాయంత్రం 6గంటలకు వైఎస్ జగన్ హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ [more]

టూర్ బాగానే కలిసొచ్చిందట

14/02/2020,10:30 ఉద.

జగన్, మోదీ బంధం అలాంటిలాంటిది కాదు అని ఢిల్లీ సర్కిళ్ళలో ఒకటే గోల. ఇద్దరిదీ విడదీయని తీయని బంధమని కూడా అంటున్నారు. మోడీ జగన్ ని హత్తుకుంటే ఆయనలో తండ్రి వాత్సల్యాన్ని జగన్ చూస్తున్నాడుట. జగన్ పదేళ్ళ రాజకీయ జీవితంలో కేంద్రంలో ఎపుడూ కయ్యాలే మరి. ఇపుడు ప్రధాని [more]

నేడు మళ్లీ ఢిల్లీకి

14/02/2020,07:32 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను జగన్ కలవనున్నారు. రాష్ట్ర విభజన అంశాలతో పాటు శాసనమండలి రద్దు, మూడు రాజధానుల అంశాలపై అమిత్ షాతో జగన్ ప్రత్యేకంగా చర్చించనున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంపైన [more]

ఆశలు వదిలేసుకున్నట్లే ఉంది

14/02/2020,07:30 ఉద.

జగన్ విషయానికి వస్తే ఆయన వాస్తవ‌వాదిగా చెబుతారు. ఆయన తాను చేయగలిగింది ఏదో చేయలేనిది ఏదో కచ్చితమైన అంచనాతో ఉంటారని అంటారు. అది రాజకీయ నాయకులకు ఇబ్బందికరమైన లక్షణం. రాజకీయ నాయకుడు తాను పూర్తిగా ఆత్మవంచనతో ఉండి జనాలను మభ్యపెడుతూంటేనే రాజకీయం సజావుగా సాగేది. కానీ కుండబద్దలు కొట్టినట్లుగా [more]

జోస్యాలతో జోకొడుతున్నారా?

14/02/2020,06:00 ఉద.

రాజకీయాల్లో ప్లస్ పాయింట్లు చెప్పి అధికారం సంపాదించడం పాతకాలం నాటి మాట. ఇపుడు ఎదుటి వారి మైనస్సులే తమకు ప్లస్ గా మార్చుకుని కుర్చీ ఎక్కడం కొత్త ట్రెండ్ గా మారింది. ఏపీ విషయానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడానికి [more]

జగన్ అసలు స్ట్రాటజీ అదేనట

13/02/2020,01:30 సా.

జగన్ మనసులో ఇపుడు విశాఖ బలంగా ఉంది. ఆయన మనిషిగా అమరావతిలో పాలన చేస్తున్నా ఎపుడెపుడు విశాఖ వెళ్దామా అన్న ఆలోచనల్లోనే గడుపుతున్నారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాలకు ముందే విశాఖకు రాజధానిని షిఫ్ట్ చేయాలని జగన్ గట్టిగా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి వైసీపీ సర్కార్ వ్యూహాత్మకంగా [more]

జగన్ కి దెబ్బకొట్టడానికేనా?

13/02/2020,10:30 ఉద.

ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అంటే చిందరవందరగా, గందరగోళంగా అని ఒక్క ముక్కలో కవితాత్మకంగా చెప్పాల్సిఉంటుంది. ఆరేళ్ళ క్రితం దాదాపు లక్ష కోట్ల అప్పులతో విడిపోయిన ఏపీ ఇపుడు మరింతగా కుంగిపోయింది. ఇక సరైన అభివృధ్ధి లేదు, హైదరాబాద్ లా మొత్తం రాష్ట్రాన్ని పోషించే మహానగరం లేదు, [more]

ఏకాంత చర్చలు అందుకేనా?

13/02/2020,09:00 ఉద.

ఆపదలో ఉన్నపుడే అందరూ గుర్తుకువస్తారు. ముందే చెప్పుకున్నట్లు వరస పరాజయాలతో బీజేపీ ఇపుడు బాగా కుంగిపోయింది. తొమ్మిది నెలల క్రితం 303 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి జోష్ ఇపుడు మచ్చుకైనా లేదు. అదే సమయంలో అన్ని రాష్ట్రాలు, వాటితో పాటే అధికారాలు బీజేపీకి పోతున్నాయి, మిత్రులూ [more]

1 2 3 4 201