సేన కు అచ్చిరాలేదట

05/02/2020,10:30 ఉద.

పశ్చిమ గోదావరి జిల్లా జనసేనాని పవన్ కల్యాణ్ సొంత జిల్లా. ఇప్పుడు ఈ జిల్లాలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పవన్ కల్యాణ్ హవా ఉంటుందని వైసీపీ, టీడీపీ నుంచి జనసేన లో వచ్చి చేరిన నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. బీజేపీతో పొత్తుతో తమకు ఇక [more]

ఈ ఇద్దరూ చేరెదెటకో తెలుసా?

02/02/2020,07:00 సా.

విశాఖ జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకుల పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. వారు అతి ఉత్సాహంతో జనసేనలో చేరిపోయారు. నిన్నటి ఎన్నికల్లో పోటీ చేసి షరా మామూలుగా పరాజయం పాలు అయ్యారు. ఈ మధ్యనే వారు పార్టీతో కూడా ఉన్న బంధాలను తెంపుకున్నారు. పవన్ కల్యాణ్ పోకడలు నచ్చడంలేదని [more]

జనసేనలో రెండు “న” లే మిగిలాయా?

31/01/2020,01:30 సా.

జనసేనాని పవన్ కళ్యాణ్ కి గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలో బలం ఉందన్న అంచనాలు గతంలో ఎక్కువగా వినిపించాయి. దానికి కారణం ప్రజారాజ్యం పార్టీకి ఈ జిల్లాల్లోనే ఎక్కువగా సీట్లు రావడం జరిగింది. దాంతో పవన్ కల్యాణ్ జనసేనను కూడా ఈ జిల్లాల్లోనే ఎక్కువగా నమ్మి విస్తరించుకున్నారు. ఎక్కువమంది [more]

కలిసే పోటీ చేస్తాం

28/01/2020,07:56 సా.

బీజేపీ, జనసేనల మధ్య అంగీకారం కుదిరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈరోజు బీజేపీ, జనసేనల సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. రెండు పార్టీలు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని రాజధాని రైతులకు మద్దతు తెలపాలని సమావేశం నిర్ణయించింది. త్వరలోనే రాజధాని రైతులకు మద్దతు [more]

లాంగ్ మార్చ్ వాయిదా వెనక?

25/01/2020,05:19 సా.

జనసేన, బీజేపీ విజయవాడలో తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. వచ్చే నెల 2వ తేదీన బీజేపీ, జనసేన కలసి రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శాసనమండలిలో బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడం, హైకోర్టులో కూడా స్టే విధించడంతో [more]

బ్రేకింగ్ : వచ్చే నెల 2న బెజవాడలో లాంగ్ మార్చ్

22/01/2020,07:09 సా.

ప్రతి పదిహేను రోజులకొకసారి జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇకపై ఏ కార్యక్రమం చేపట్టినా రెండు పార్టీలు కలసి చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాజధాని రైతులకు అండగా నిలబడేందుకు ఒక స్పష్టమైన నిర్ణయం నేడు తీసుకున్నామని జనసేన [more]

పవన్ ను అడ్డుకున్న పోలీసులు

20/01/2020,07:43 సా.

జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ జనసేన కార్యకర్తలకు ఆందోళనకు దిగారు. తాము ఎట్టిపరిస్థితుల్లో రాజధాని [more]

ఉండేదెంత? ఊడేదెంత?

19/01/2020,01:30 సా.

భారతీయ జనతా పార్టీ, జనసేన కలిస్తే ఏమవుతుంది? బొమ్మ దుమ్ము లేపుతుందా? ఇదీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. ఈ జోడీ ఎవరి ఓట్లను చీలుస్తుంది? ఎవరికి దెబ్బకొడుతుంది? అన్నది విలేజ్ లెవెల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రెండు పార్టీలూ కలసినా ఎవరికీ పెద్దగా నష్టం ఏమీ [more]

ట్వీట్ల ఫైట్లు షురూ

18/01/2020,11:41 ఉద.

వైసీపీ, జనసేనల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. గుండుసున్నా దేనితో కలిసినా ఫలితం జీరో అని తెలుసుకోవడం మంచిదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా, జనసేన నేత నాగబాబు ఈ ట్వీట్ పై స్పందించారు. సున్నా విలువ తెలియని వారికి ఏం చెప్పినా ఫలితం లేదని నాగబాబు అన్నారు. అంతేకాదు [more]

కలసి పనిచేస్తాం… అధికారంలోకి వస్తాం

16/01/2020,03:39 సా.

బీజేపీ, జనసేన కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 2024లో అధికారమే లక్ష్యంగా బీజేపీ, జనసేన కలసి పోటీచేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామని చెప్పారు. రాష్ట్రాభివద్ధి జరగాలంటే బీజేపీ, జనసేన కలయికతోనే సాద్యమన్నారు. ఒక్క ఛాన్స్ [more]

1 2 3 29