బ్రేకింగ్ : అయోధ్య కేసులో కీలక తీర్పు

27/09/2018,02:28 సా.

అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చెప్పింది. విచారణను విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణను ఐదుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయమని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. అనన్నీ ప్రార్థన స్థలాలకు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అక్టోబరు చివరి వారంలో [more]

ఆయనకు ‘‘జస్టిస్’’ జరిగింది…..!

10/09/2018,11:59 సా.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే అధిపతి కాదు. భారత్ న్యాయపాలనకు ప్రతినిధి. యావత్ దేశ న్యాయవ్యవస్థకు దిక్సూచి, మార్గదర్శి. దార్శనికుడు. ఇంతటి అత్యున్నత పదవిని అందుకోవాలని ప్రతి న్యాయమూర్తి ఆశిస్తారు. కానీ ఇది అంత తేలిక కాదు. అందరికీ సాధ్యపడదు. కొందరికే ఆ అవకాశం లభిస్తుంది. [more]

ఇంత రచ్చ అవసరమా….?

06/08/2018,11:00 సా.

జస్టిస్ ఎం. జోసెఫ్.. భారతీయ న్యాయ చరిత్రలో ఇంతగా వార్తల్లో వ్యక్తిగా నిలిచిన మరో న్యాయమూర్తి లేరు. గత ఏడు నెలలుగా ఆయన పేరు ఏదో ఒక రూపంలో వార్తల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తోంది. సాధారణంగా న్యాయమూర్తుల నియామకం గుట్టుచప్పుడు కాని వ్యవహారం. న్యాయపాలికకు, ప్రభుత్వానికి మధ్య అంతర్గతంగా [more]

న్యాయానికి నిలువెత్తు రూపం…!

21/05/2018,11:59 సా.

సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ పెద్దగా ఆసక్తి కలిగించవు. సంచలనాలు అసలే కలగించవు. ఇందుకు కారణాలు లేకపోలేదు. వారి వృత్తి వ్యాపకాలు ప్రజా జీవితంలో ముడిపడి ఉండవు. జన జీవితంలో ఉండరు. కాని పదునైన తీర్పులు ఇవ్వడం ద్వారా ప్రజల మన్ననలను పొందుతారు. వారి ఆదరాభిమానాలకు పాత్రులు [more]

ఆయనపై అందుకే అంత కక్షా?

12/05/2018,11:59 సా.

దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అగ్గి రాజుకుంది. కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కు పంపడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి మూల కారణం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పదోన్నతే. జోసెఫ్ పేరును పదోన్నతులతో చేర్చి [more]

అనూహ్యంగా వెనక్కు తగ్గిన కాంగ్రెస్

08/05/2018,01:24 సా.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానంపై  న్యాయస్థానంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. తామిచ్చిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కాంగ్రెస్ పిటీషన్ పై విచారణ జరుపుతామన్న చెప్పిన సుప్రీంకోర్టు, [more]

అభిశంసన….అంత ఆషామాషీ కాదు

23/04/2018,11:59 సా.

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగంలోని ప్రధాన వ్యవస్థలు. పరస్పరం సమన్వయంతో పనిచేయాలి. ప్రజల సంక్షేమానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడాలి. ఏ వ్యవస్థా ఒకదానికంటే ఒకటి అధికమైంది కాదు. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం న్యాయవ్యవస్థకు [more]