మెగా ఆఫర్ తో రీ ఎంట్రీ ఇస్తుందా?

08/11/2019,01:46 సా.

తెలుగులో ఢీ, రెడీ, బొమ్మరిల్లు లాంటి సినిమాల్తో తనకంటూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాసిని ఉరఫ్ జెనీలియా… బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిలలలకు తల్లయింది. అయితే కెరీర్ కాస్త స్లోగా ఉన్నప్పుడు పెళ్లిచేసుకున్న జెనీలియా… మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ [more]