కాంగ్రెస్ లిస్ట్ ….ది ….బెస్ట్ ..?

14/11/2018,08:00 ఉద.

ఎన్నికల వేళ అసమ్మతులు… అసంతృప్తులు సహజం. ఏ పార్టీ అయినా టిక్కెట్ ఆశించి భంగపడ్డవారు పార్టీపైన తిరుగుబాటు బావుటా ఎగరేయడం సాధారణ విషయమే. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే, అసంతృప్తులను పక్కన పెడితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక [more]

వ్యూహం వర్కవుట్ అవుతుందా? బెడిసి కొడుతుందా…???

27/10/2018,01:30 సా.

ఇంటింటిపై జెండా!- ఇదీ వ‌చ్చే 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన చంద్ర‌బాబు వ్యూహం. అదేస‌మయంలో గెలుపు గుర్రాల‌కే టికెట్లు అంటూ త‌న పార్టీ నేత‌ల‌కు ఆయ‌న ప్ర‌తి వారానికి ఒక‌సారి చుక్క‌లు చూపిస్తున్నారు. ఈ ప‌రిణామంతో ప‌రిస్థితులు ఎలా మారతాయోన‌ని పార్టీలో సీనియ‌ర్లు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయ [more]

కాంగ్రెస్ స్ట్రాంగ్ డెసిషన్. నేతల ఆశలపై నీళ్లు..!

28/09/2018,04:29 సా.

తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల లొల్లిని కొంత తగ్గించేందుకు ఓ కొత్త నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఒకవేళ ఓడిపోతే మళ్లీ ఎంపీలుగా పోటీ చేయవచ్చు అనుకుంటున్న నేతలకు షాక్ తగలనుంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఇప్పుడే [more]

కేటీఆర్ ఎస్ అంటే….కేసీఆర్ నో…!

04/09/2018,06:00 ఉద.

ముందస్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట‌కు తెర‌తీసిన తెలంగాణాలో టికెట్ల ర‌గ‌డ ప్రారంభ‌మైంది. ఈ ఏడాది నవంబ‌రు లేదా డిసెంబ‌రులోనే జ‌రుగుతాయ‌ని భావిస్తున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ త‌న నాలుగ‌న్న‌రేళ్ల పాల‌న‌కు సంబంధించి ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను ఏర్పాటు [more]

60 మందికి జగన్ నో చెబుతారా?

22/04/2018,11:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల విషయంపై తీవ్ర కసరత్తులే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు 40 నుంచి 60 మంది వరకూ టిక్కెట్లు దక్కవన్నది ఆ పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. ఈ 60 మందిలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు [more]

కేసీఆర్‌పై సిట్టింగుల ఫైటింగ్‌

08/04/2018,06:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచేందుకు ప్రయ‌త్నం చేస్తున్నారు. బ‌య‌ట‌కు ఏమీ అన‌లేని ప‌రిస్థితుల్లో మ‌న‌సులోనే ఆయ‌న‌పై ఫైటింగ్ చేస్తున్నారు. సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో త‌మ‌కు స్పష్టమైన హామీ ఇవ్వాల‌ని కోరుతున్నారు. త‌మ‌కు టికెట్లు ఇచ్చే విష‌యంలో ఏదో ఒక‌టి చేప్పాల‌ని కోరుతున్నారు. నిజంగా [more]