టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుందా..?

23/05/2019,01:03 సా.

‘సారు.. కారు.. పదహారు’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ ఇచ్చారు. 16 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటామని అనుకున్న ఆ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అనూహ్యంగా పుంజుకొని నాలుగు స్థానాల్లో [more]

కారు స్పీడ్ కి బ్రేకులు వేస్తున్న బీజేపీ

23/05/2019,10:13 ఉద.

తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకునే దిశగా ముందుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి 11 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాలు కచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉంది. టీఆర్ఎస్ స్పీడ్ కి బీజేపీ బ్రేకులు వేసింది. కల్వకుంట్ల కవిత [more]

తెలంగాణలో దూసుకుపోతున్న కారు

23/05/2019,08:55 ఉద.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్, మెదక్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, జహిరాబాద్ లో బీబీ పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థులపై ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యతలో [more]

కారు స్పీడుకి కాంగ్రెస్ బ్రేకులు వేస్తుందా..?

23/05/2019,07:30 ఉద.

రెండు నెలల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. మరికొన్ని గంటల్లో ఈవీఎంలలో దాగి ఉన్న నేతల భవితవ్యం తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. కాబోయే ప్రధానమంత్రి ఎవరనేది తేలిపోనుంది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కౌంటింగ్ కు పటిష్ఠ ఏర్పాట్లు [more]

టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే..!

21/05/2019,03:10 సా.

తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుందని అంచనా వేసిన ఇండియాటుడే – యాక్సిస్ మే నేషన్ సర్వే తాజాగా ఏ సీటులో ఎవరు గెలుస్తారో చెప్పింది. 9 లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని, ఒక  స్థానాన్ని కాంగ్రెస్, మరో స్థానాన్ని బీజేపీ, ఒక స్థానాన్ని [more]

తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్..?

09/05/2019,06:39 సా.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే, బలమైన నేతగా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. తనకు కేసీఆర్, ఆయన బంధువుల నుంచి పార్టీలోకి రావాలని ఆహ్వానం అందిందని జగ్గారెడ్డి చెప్పారు. మీడియాతో చిట్ చాట్ [more]

ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పండి

04/05/2019,06:56 సా.

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో వీరు ఇచ్చిన అఫిడవిట్లలో ఆదాయం భారీగా పెరిగినట్లు చూపించిన వారికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐదేళ్ల కాలంలో ఆస్తులు భారీగా పెరిగిన వారు సమాధానం చెప్పాలని ఆదేశించింది. గత ఎన్నికల అఫిడవిట్, [more]

ఫిరాయింపు ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

04/05/2019,12:24 సా.

కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ కు చుక్కుదెరైంది. ఇవాళ నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్టీ మారారని ఆరోపిస్తూ ఆమె కాన్వాయ్ పై రాళ్ల [more]

కాంగ్రెస్ భవిష్యత్ కు పరీక్షే..!

21/04/2019,03:00 సా.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభ వేగంగా పడిపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీకి ఇప్పుడు మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా ఇప్పుడు భారతీయ జనతా [more]

నల్లగొండ జిల్లాలో నాటు బాంబు దాడులు

15/04/2019,06:43 సా.

రాజకీయ విభేదాలతో నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు వర్గాలు నాటు బాంబులతో పరస్పరం దాడులకు దిగాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండాలో ఇటీవలి గ్రామ పంచాయితీ ఎన్నికల నుంచి గ్రామస్థుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి కొండానాయక్.. టీఆర్ఎస్ [more]

1 2 3 68