మహాకూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్

19/11/2018,12:15 సా.

మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలకు నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఒప్పందం చేసుకున్న స్థానాలకు మించి అభ్యర్థులకు బీఫాం లు ఇచ్చింది. వాస్తవానికి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయాల్సి ది. అయితే, 99 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులకు బీఫాం [more]

కూటమి పగ్గాలు కోదండరాంకి..?

18/11/2018,08:00 ఉద.

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కొట్లాటలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతులు ఎలా ఉన్నా మొత్తానికి రెండు నెలల్లో పదుల సమావేశాల తర్వాత నామినేషన్లు మొదలయ్యాక సీట్ల లెక్కలు తేలాయి. అయితే, టీజేఎస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. [more]

టీజేఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్

17/11/2018,07:22 సా.

తెలంగాణ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేయనున్న తెలంగాణ జన సమితి నాలుగు స్థానాలకు గాను అభ్యర్థులను ఖరారు. చేసింది. మరో నాలుగు స్థానాల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇవాళ లేదా రేపు వీటిపై కూడా స్పష్టత రానుంది. మల్కాజ్ గిరి – కపిలవాయి దిలీప్ కుమార్ మెదక్ [more]

మహాకూటమిలో కొత్త చిచ్చు..!

14/11/2018,06:39 సా.

ఎట్టకేలకు తెగిందనుకున్న మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ జన సమితికి 8 సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్ చెప్పగా… 12 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు టీజేఎస్ ప్రకటించింది. బుధవారం సాయంత్రం టీజేఎస్ పోటీ చేయనున్న నియోజకవర్గాలను ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్ గిరి, అంబర్ [more]

కాంగ్రెస్ కు వార్నింగ్ బెల్స్…!!

13/11/2018,04:30 సా.

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా మహాకూటమి పార్టీలతో పాటు స్వపక్షంలోనూ మంటలు రేపుతోంది. టిక్కెట్లు దక్కని నేతలు పార్టీపై అసమ్మతి బావుటా ఎగరవేస్తున్నారు. రెబల్స్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనేక ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తుంటే తమకు [more]

నాలుగు సీట్ల కోసం గులాంగిరీనా..?

12/11/2018,05:36 సా.

నాలుగు సీట్ల కోసం ప్రొ.కోదండరాం ఢిల్లీకి, అమరావతికి గులాంగిరి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ పలువురు టీజేఎస్ నాయకులు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కోదండరాం పాత రోజులను గుర్తు తెచ్చుకోవాలని, కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై [more]

ఆ స్థానంలో ఇంత గందరగోళమా..?

11/11/2018,08:00 ఉద.

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కానీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చెల్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా లేని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ తో పాటు మహాకూటమి అభ్యర్థులు ఎవరనేది ఇంకా తేలలేదు. రెండు పార్టీల నుంచి ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఉండటంతో [more]

కోదండరాంకి కాంగ్రెస్ కొర్రీలు పెడుతోందా..?

07/11/2018,09:00 ఉద.

తెలంగాణలో బలమైన కేసీఆర్ ను గద్దె దించడం ఎంత కష్టమో మిగతా పార్టీలకు బాగా తెలుసు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కి ఈ విషయమై మంచి అవకాగాహన ఉంది. ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీఆర్ఎస్ కే మేలు జరగే అవకాశం [more]

మహాకూటమి మీటింగ్… ఎల్.రమణ గైర్హాజరు

05/11/2018,07:11 సా.

మహాకూటమి సీట్ల సర్దుబాటు తుదిదశకు చేరుకుంది. ఇవాళ సాయత్రం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మహాకూటమి సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలతో పాటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాత్రమే హాజరయ్యారు. ఇక టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే, తమకు కావాల్సిన [more]

ప్రొఫెసర్ పార్టీ మేనిఫెస్టోలో కీ పాయింట్స్ ఇవే..!

05/11/2018,12:59 సా.

ఉద్యమకారులు, అమరుల ఆకాంక్షలను అమలు చేయడమే తమ అజెండా అని తెలంగాణ జన సమితి ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. సోమవారం ఆయన జన సమితి 27 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు… – అందరికీ ఉచిత విద్యా, వైద్యం – రైతులకు రెండు లక్షల [more]

1 2 3 4