అసలు విషయం చెప్పిన కోదండరామ్..!

05/11/2018,12:37 సా.

తెలంగాణ జన సమితి పార్టీ ఎన్నికల గుర్తును ఆ పార్టీ అధినేత ప్రొ.కోదండరాం ప్రకటించారు. తమ పార్టీకి ‘అగ్గిపెట్టే’ గుర్తు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజకీయాల్లో పెనుమార్పుల కోసం టీజేఎస్ కృషి చేస్తుందన్నారు. పొత్తుల అంశం ఆలస్యం అవడం కొంత [more]

బ్రేకింగ్ : రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ

02/11/2018,04:00 సా.

తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటు వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే టీకాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీలో మకాం వేసి అధిష్ఠానంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఇక నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాహుల్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పలువురు టీకాంగ్రెస్ నేతలు చంద్రబాబుతో [more]

ప్రజాకూటమి c/o ఢిల్లీ

02/11/2018,08:00 ఉద.

ప్రజాకూటమి ఏర్పాటు వ్యవహారం ఢిల్లీకి చేరింది. హైదరాబాద్ లో ఎన్నిసార్లు సమావేశాలు జరిగినా… సీట్ల పంపకాలపై అనేక చర్చలు జరిపినా కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో కూటమిలో మిగతా పార్టీలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ జన సమతి, సీపీఐ నేతలు కాంగ్రెస్ వైఖరిపై పెదవి విరుస్తున్నారు. ఓ [more]

లెక్కలు తేలాయి… చిక్కులే మిగిలాయి..!

26/10/2018,06:00 ఉద.

తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటుకు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. నెల రోజులుగా సాగుతున్న పొత్తుల లెక్కలు ఇప్పటికి తేలాయి. ఏయే పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయించాలో ఓ మాట అనేసుకున్నారు. కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి 90 స్థానాలు, టీడీపీకి 15, తెలంగాణ జన సమితికి [more]

బ్రేకింగ్ : టీజేఎస్ గుర్తు ఇదే..?

23/10/2018,04:22 సా.

ప్రొ.కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితికి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించినట్లు తెలిస్తోంది. ఆ పార్టీకి అగ్గి పెట్టే గుర్తును ఈసీ కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఆలేరు మళ్లీ కారుదేనా..?

19/10/2018,09:00 ఉద.

టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటినుంచీ అండగా ఉంటోంది ఆలేరు నియోజకవర్గం. అభివృధిలో వెనకబడినా రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గం ఇది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు టీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. 2004లో, ఉప ఎన్నికల్లో, 2014లో టీఆర్ఎస్ పార్టీ జెండా [more]

ముందస్తు ఎన్నికలపై మావోల లేఖ

17/10/2018,11:57 ఉద.

ముందస్తు ఎన్నికలు బూటకమని మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ పేర్కొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. పాలక పార్టీలన్నీ తోడుదొంగలే అని, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు దోపిడీ వర్గ పార్టీలని ఆయన ఆరోపించారు. తెలంగాణ జన సమితి అవకాశవాద [more]

కోదండరాం దే ఇక కీ రోల్…?

16/10/2018,08:00 ఉద.

కేసీఆర్ ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. టీఆర్ఎస్ తో పోల్చుకుంటే ప్రచారంలో కొంత వెనకబడినా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు మాత్రం బాగా పదును పెడుతోంది. ఇప్పటికే టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐతో కలిసి మహాకూటమి ఏర్పాటు [more]

ఆచార్యుడి సహనానికి పరీక్ష పెడుతున్నారా..?

12/10/2018,09:00 ఉద.

ప్రత్యర్థి పార్టీలు సీట్ల పంపకాలు అయ్యేలోపు తమ అభ్యర్థులు స్వీట్లు పంచుకుంటారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ మహాకూటమిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అయితే, మహాకూటమి పరిస్థితి చూస్తే ఆయన మాటలే నిజమనేలా ఉంది. అమరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలిస్తున్న కేసీఆర్ ను గద్దె దించడమే ప్రధాన అజెండాగా ఏర్పడుతున్న [more]

కూటమి లెక్కలు.. అంతులేని చిక్కులు..?

09/10/2018,09:00 ఉద.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ నెల రోజుల ముందు 105 మంది అభ్యర్థులను ఖరారు చేసేసింది. వారంతా ఒక విడత ప్రచారం కూడా పూర్తి చేశారు. మిగతా 14 మంది అభ్యర్థుల లిస్టు కూడా ఫైనల్ అయిపోయింది. దసరా తర్వాత అభ్యర్థుల [more]

1 2 3 4