కోదండరాం కొత్త ఆలోచన… కాంగ్రెస్ ను ముంచేనా..?

29/09/2018,08:00 ఉద.

కేసీఆర్ ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయాలనుకున్న మహాకూటమికి బీటలు వారుతున్నట్లు కనపడుతోంది. సీట్ల పంపకం పొత్తులను చిత్తు చేసేలా ఉంది. మహాకూటమిలో తమకు కేటాయించే సీట్లు చాలవనుకున్న తెలంగాణ జన సమితి కొత్త ఆలోచన చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న భారతీయ [more]

సీట్ల పంపకం.. చిచ్చు పెడుతుందా..?

27/09/2018,09:00 ఉద.

కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే మహాకూటమి ఏర్పాటే ఏకైక మార్గమని భావించిన కాంగ్రెస్ పార్టీకి సీట్ల పంపిణీ విషయంలో తలనొప్పి తప్పేలా కనపడటం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ రద్దు తర్వాత వేగంగా స్పందించింది. పొత్తుల కోసం [more]

ప్రొఫెసర్ డీల్ చేయగలరా..?

24/09/2018,06:00 ఉద.

తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా మారతామనే లక్ష్యంతో ప్రొ.కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జన సమితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారనే పేరు… ప్రొఫెసర్ గా ఉన్న ఇమేజ్ తో ఆయన పార్టీపై కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే, తెలంగాణ జన సమితి ఇంకా పూర్తిగా పట్టు సంపాధించక ముందే [more]

కాంగ్రెస్ ను పక్కన పెడతారా..?

10/09/2018,07:44 సా.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. కేసీఆర్ ను ఎదుర్కునేందుకు మహాకూటమి ఏర్పాటు తప్పదని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ భావించాయి. గతాన్ని మర్చి పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. వీరితో పాటు తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలను [more]

హరికృష్ణ లానే వారిని కూడా…

31/08/2018,07:12 సా.

దేశంలో సచివాలయానికి రాని నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఇందుకు గానూ ఆయనను గిన్నీస్ రికార్డులకు ఎక్కించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కొదండరాం ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… నటుడు నందమూరి హరికృష్ణను గౌరవించినట్లే తెలంగాణ అమరవీరులను కూడా ప్రభుత్వం [more]

1 2 3 4