బ్రేకింగ్ : టీటీడీ బంపర్ ఆఫర్

12/11/2019,10:13 ఉద.

చిత్తూరు జిల్లా వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు  స్థాయి వరకూ చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉండటంతో స్థానికులకు ప్రాధాన్యత [more]

బ్రేకింగ్ : అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు

05/11/2019,11:57 ఉద.

ఏపీలో ఐఏఎస్ అధికారులపై వేటు కొనసాగుతుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేశారు. ఈయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ ను నియమించనున్నట్లు తెలిసింది. జేఎస్వీ ప్రసాద్ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ [more]

ఇక అవి గోవిందా గోవిందా …?

14/07/2019,03:00 సా.

తిరుపతి వెళ్ళి వెంకన్న ను దర్శనం చేసుకోవాలి అంటే ఎవరి నియోజకవర్గాల్లో వారి ఎమ్యెల్యేలు మంత్రుల చుట్టూ ముందు ప్రదిక్షిణాలు చేయాలి. వారి కరుణ కటాక్షాలు ఉండేదాన్ని బట్టి గోవిందుడి దర్శన భాగ్యం లభించే పరిస్థితి. ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖలను బట్టి శ్రీవారి ని దగ్గర నుంచి [more]

మేము రాజీనామా చేయం: టీటీడీ ఛైర్మన్ పుట్టా

28/05/2019,12:24 సా.

తమను ప్రభుత్వం నియమించిందని, ఇప్పుడు కూడా ప్రభుత్వమే తమ పదవులను రద్దు చేస్తేనే వైదొలుగుతామని, స్వచ్ఛందంగా మాత్రం రాజీనామా చేయమని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో టీటీడీ నియమించిన నామినేటెడ్ పదవుల్లో ఉన్న [more]

పుట్టా పట్టు వీడటం లేదే…!!!

28/05/2019,11:50 ఉద.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని పుట్టా సుధాకర్ యాదవ్ చెబుతున్నారు. పాలకమండలికిమరో ఏడాది గడువు ఉందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం తమను పాలకమండలిగా నియమించిందని, తమంతట తాము రాజీనామా చేసే ప్రసక్తిలేదని, అవసరమైతే ప్రభుత్వమే పాలకమండలిని రద్దుచేసుకోవాలని ఆయన [more]

టీటీడీ బంగారం తరలింపుపై వైసీపీ అనుమానాలు

18/04/2019,03:26 సా.

తమిళనాడులో నిన్న పోలీసులకు దొరికిన సుమారు 1,400 కిలోల బంగారానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను లేవనెత్తింది. ఇవాళ ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ… 1400 కిలోల బంగారం తరలిస్తుంటే కనీసం పత్రాలు కూడా ఎందుకు లేవని ప్రశ్నించారు. అంత బంగారాన్ని [more]

హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ

13/12/2018,07:33 సా.

మిరాశి అర్చకులకు రిటైర్మెంట్ అంశంలో టీటీడీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిరాశి వంశీయులకు రిటైర్మెంట్ లేకుండా కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తిరుమలతో పాటు గోవిందరాజస్వామి దేవస్థానం, తిరుచానూరు ఆలయాల్లో రిటైర్మెంట్ నిబంధనను టీటీడీ అమలు చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ మిరాశి వంశీయులు హైకోర్టును ఆశ్రయించగా [more]

తిరుమల భక్తులకు హైకోర్టు శుభవార్త

13/08/2018,06:07 సా.

తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న మహా సంప్రోక్షణ సమయంలో ప్రజలందరికీ అనుమతి దర్శనానికి అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రజలకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, పోలీస్ శాఖ చూసుకోవాలని హైకోర్టు సూచించింది. మహా సంప్రోక్షణ సమయంలో భక్తుల దర్శనానికి అనుమతించమని మొదట టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో భక్తులు [more]

సీసీ కెమెరాలు ఆపేస్తాం..టీవీల్లోనూ ప్రసారం చేయం

26/07/2018,07:04 సా.

తిరుమలలో మహా సంప్రోక్షణ పై గురువారం మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. ఆగస్టు 9 నుండి 17 వరకు జరుగనున్న మహా సంప్రోక్షణ ను అన్ని ఛానెల్ లలో ప్రసారం చేయాలని పిటిషనర్ కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆగమ శాస్త్ర రిపోర్ట్ ను  టీటీడీ కోర్టుకు సమర్పించింది. [more]

తిరుమల మూసివేతపై రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు

17/07/2018,01:01 సా.

తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం, తిరుమలలో ఎవరూ ఉండకుండా చేసేలా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై తిరుమల ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ తీసుకున్న నిర్ణయం గతంలో ఎప్పుడూ జరగనిదని, ఎవరినీ అనుమతించకపోవడం, సీసీ కెమెరాలను సైతం నిలిపేయడం అనుమానాలకు [more]

1 2 3