తిరుపతిలో టీసీఎల్..!

20/12/2018,12:14 సా.

తిరుపతిలో టీసీఎల్ సంస్థకు గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ సమీపంలోని 158 ఎకరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. [more]