హీరోగా.. నిర్మాతగా కూడా ఫెయిల్!

06/11/2019,11:39 ఉద.

విజయ్ దేవరకొండ హీరో గా ఈఏడాది డియర్ కామ్రేడ్ తో బాగా దెబ్బతిన్నాడు. డియర్ కామ్రేడ్ మీద నమ్మకంతో విజయ్ రెచ్చిపోయి ప్రమోషన్స్ లో గ్రెస్ చూపించి బాగా హడావిడి చేసాడు. అయితే ఆ సినిమా విజయ్ అనుకున్నంత హిట్ కాలేదు. ఆ దెబ్బకి పూరి లాంటి డైరెక్టర్ [more]

విజయ్ బాలీవుడ్ ఎంట్రీ పక్కనా?

04/09/2019,12:00 సా.

అర్జున్ రెడ్డి తో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కి బాలీవుడ్, తమిళ, మలయాళ, కన్నడలోను ఫ్యాన్స్ పుట్టేసారు. అర్జున్ రెడ్డి క్రేజ్ తోనే విజయ్ అన్ని భాషల హీరోగా మారాడు. అందుకే తన డియర్ కామ్రేడ్ ని నాలుగు భాషల్లో విడుదల చేసాడు [more]

రౌడీ గారి సైడ్ బిజినెస్ బావుందండోయ్

23/08/2019,11:02 ఉద.

రెండే రెండు సినిమాల్తో యూత్ ని మొత్తం తనవైపుకు తిప్పుకుని.. చాలా తక్కువ సమయంలోనే అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతానికైతే డియర్ కామ్రేడ్ సినిమా ప్లాప్ తో కాస్త డల్ అయ్యాడు కానీ.. లేదంటే విజయ్ దేవరకొండ అంటే ఎనర్జిటిక్ హీరోనే. [more]

విజయ్ కండిషన్ కి ‘నో’ చెప్పిన ప్రొడ్యూసర్

22/08/2019,01:48 సా.

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో విజయ్ బాగా డల్ అయ్యాడు. అందుకే తను నెక్స్ట్ చేయబోయే సినిమాలపై రీఎనాలిసిస్‌ చేయడం స్టార్ట్ చేసాడు. ఈనేపథ్యంలోనే హీరో అనే సినిమాని ఆపేసాడు విజయ్. కాకపోతే క్రాంతి మాధవ్ చేస్తున్న [more]

నా పై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు

18/08/2019,12:33 సా.

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈచిత్రం యొక్క రిజల్ట్ గురించి తాజాగా విజయ్ దేవరకొండ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… తన పై తన సినిమాలపై కొంతమంది [more]

‘డియర్‌ కామ్రేడ్‌’ రీమేక్ కి ‘నో’ చెప్పిన హీరో

11/08/2019,12:58 సా.

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా చాలా స్లో గా ఉండడంతో ప్రేక్షకులు దీన్ని తిరస్కరించారు. ఇది పక్కన పెడితే ఈసినిమా యొక్క హిందీ రైట్స్ ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ సొంతం చేసుకున్న [more]

విజయ్ దేవరకొండ రూట్ మార్చాడండోయ్

11/08/2019,12:26 సా.

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ ఉంటది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయినా డియర్ కామ్రేడ్ తో ఆ నమ్మకం పోయింది. ఎందుకంటె డియర్ కామ్రేడ్ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. దాంతో ఈసినిమా ఫ్లాప్‌ గా మిగిలిపోయింది. అలానే ఈమూవీకి ముందు [more]

కరణ్ నుండి దేవరకొండకి 40 కోట్ల ఆఫర్

04/08/2019,04:06 సా.

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ చిత్రం యావరేజ్ సక్సెస్ అందుకోవడంతో మంచి ఆనందం గా ఉన్నాడు హీరో విజయ్. ఇక ఈసినిమా హిందీ లోకి రీమేక్ కూడా అవుతుండంతో ఇంకా ఆనందంగా ఉన్నాడు. రీసెంట్ గా ఈసినిమా హిందీ రైట్స్ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్ [more]

కామ్రేడ్ ని తోక్కేసిన శంకర్

01/08/2019,11:08 ఉద.

భారీ ప్రమోషన్స్ తో భారీ హైప్ తో ఏకంగా నాలుగు భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదలైన డియర్ కామ్రేడ్ కి మిక్స్డ్ టాక్ వచ్చినా.. విజయ్ దేవరకొండ క్రేజ్ తో నిర్మాతలు గట్టెక్కేస్తారు, ఫస్ట్ వీక్ లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందని అందరూ భావించారు. కానీ డామిట్ [more]

ఈ సినిమాని రీమేక్ చేసే దమ్ముందా?

31/07/2019,11:38 ఉద.

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోను, కోలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ పెరికిపోయింది. విజయ్ అర్జున్ రెడ్డి సినిమాని తమిళ, హిందీలోనూ రీమేక్ చేశారు. బాలీవుడ్ లో అయితే కబీర్ సింగ్ గా రీమేక్ అయ్యి మోత మోగించింది. అందుకే విజయ్ దేవరకొండ [more]

1 2 3 8