చప్పగా ఉందే… జోష్ ఏదీ…?

08/04/2019,11:00 సా.

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఎలా ఉండేది…ముఖ్యంగా అన్నాడీఎంకేలో పార్టీ శ్రేణులు స్టిక్కర్ల కోసం, పోస్టర్ల కోసం కొట్టుకు చచ్చే వారు. పోస్టర్లు తీసుకుని వెళ్లి గ్రామాల్లో తామే స్వయంగా అంటించేవారు. ఎంజీ రామచంద్రన్ నుంచి జయలలిత వరకూ అదే ఒరవడి కొనసాగింది. అమ్మ బొమ్మ దొరికితే చాలు [more]

ఛేంజ్ కోరుకుంటేనా…?

01/04/2019,11:00 సా.

తమిళనాడులో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరుకుంది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు శక్తి వంచన లేకుండా గెలుపుకోసం కృషి చేస్తున్నాయి. రెండు పార్టీలకు జనాకర్షణ గల నేత లేకపోవడం ఈ ఎన్నికల విశేషంగానే చెప్పుకోవాలి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో పన్నీర్ సెల్వం, పళనిస్వామిలే [more]

గెలిచినా….ఓడినా….??

30/03/2019,11:59 సా.

తమిళనాడులో టీటీవీ దినకరన్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆయన గతంలో నెగ్గిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రెషర్ గుర్తు వచ్చింది. అది ఆయనకు అచ్చొచ్చింది. అదే గుర్తును తమ పార్టీకి ఇవ్వాలని దినకరన్ తెగ ప్రయత్నించారు. కానీ ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించలేదు. ఆయనకు చివరకు [more]

దీంతో తేలిపోతుందా….??

28/03/2019,11:00 సా.

మన్నార్ గుడి మాఫియా భవిష్యత్తును ఈ ఎన్నికలు తేల్చేయనున్నాయి. తమిళనాడులో మరో కుటుంబం రాజకీయంగా తెరమరుగై అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల కూటమి బలంగా కన్పిస్తుండటంతో శశికళ కుటుంబ పార్టీ పరిస్థితి డోలయామానంలో పడింది. ఈ ఎన్నికల్లో కనీస స్థానాలు నెగ్గితేనే దినకరన్, శశికళ రాజకీయ [more]

పన్నీర్ ప్రయోగం ఫలిస్తుందా…??

27/03/2019,11:00 సా.

అధికార అన్నాడీఎంకే పార్టీలో వారసత్వ రాజకీయాలకు అసలు చోటుండదు. ఎంజీ రామచంద్రన్, జయలలిత దగ్గర నుంచి ఇదే పద్ధతిని పాటించారు. ఎంజీఆర్ సతీమణి రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా రాణించలేదు. వారసురాలు కాకున్నా జయలలితకే పెద్ద పీట వేశారు తమిళనాడు ప్రజలు. అయితే జయలలిత మరణం తర్వాత వీటికి ఆ [more]

చేతకావడం లేదు… మీదే భారం….!!!

21/03/2019,11:59 సా.

తమిళనాడులో నాడు శాసించిన నేతలు ఇప్పుడు లేరు. జయలలిత మరణం తర్వాత అధికార అన్నాడీఎంకే నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రమైనా క్యాడర్ ఉందన్నది వాస్తవం. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కు శశికళ నాయకత్వం వహించారు. అయితే ఆమె అనూహ్యంగా జైలు కెళ్లడంతో [more]

కల ఎనిమిదేళ్ల తర్వాత నెరవేరనుందా?

13/03/2019,11:00 సా.

దాదాపు ఎనిమిదేళ్ల నుంచి అధికారం లేదు. వ్యూహాలు రచించగల తండ్రి అండలేదు. ఒంటరిగానే ఒంటిచేత్తో పార్టీని నెట్టుకురావాలి. మరోవైపు సోదరుడి నుంచి కొంత ఇబ్బంది పడే ప్రమాదముంది. ఇప్పుడు స్టాలిన్ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. రజనీకాంత్ ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండటం తమకు కొంత మేలు చేకూరుతుందని డీఎంకే [more]

బిగ్ ఫైట్ కు రెడీ అయ్యారు….!!!

11/03/2019,11:59 సా.

అనుకున్నట్లే జరిగింది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా తమిళనాడును ముంచెత్తనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపోటములో రాష్ట్రంలో పవర్ ఎవరిదన్నది డిసైడ్ చేస్తాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల కంటే ఉప ఎన్నికల మీదనే ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే 21 అసెంబ్లీ స్థానాలకు [more]

అవే ఆక్సిజన్ ఇస్తాయా…?

10/03/2019,11:00 సా.

ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలకు లోక్ సభ ఎన్నికలకన్నా అసెంబ్లీ ఉప ఎన్నికలే ఆక్సిజన్ ఇవ్వనున్నాయి. ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఎవరు గెలుచుకున్నా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముంది. 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం, మరో రెండున్నరేళ్లు అధికారం ఉండటంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు [more]

వచ్చేసింది… నో…ప్లాబ్లమ్….!!

02/03/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల వేళ తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే అగ్రనేతలకు ఆశలు చిగురించాయి. ఒకవైపు డీెఎంకే దూసుకుపోతుండటం, మరోవైపు దినకరన్ కొత్త పార్టీతో క్యాడర్ లో అయోమయానికి గురి చేస్తుండటంతో వచ్చే లోక్ సభ ఎన్నికలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలుఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, [more]

1 2 3 4 5 16