అసెంబ్లీలో ఆ ఇద్దరు

21/01/2020,06:51 సా.

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మదాలి గిరిలు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై వీరిద్దరు మాట్లాడారు. మంచి పథకానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇటువంటి గొప్ప పథకం గురించి చర్చ జరుగుతుంటే చంద్రబాబు సభలో [more]

వెనకున్నది మీరేనటగా

11/01/2020,04:30 సా.

తెలుగుదేశం పార్టీ పూర్తిగా బయటపడుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఎవరేమన్నా అమరావతిని రాజధానిలో ఉంచాలని నిర్ణయించింది. పేరుకు అమరావతి పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ అయినప్పటికీ వెనక ఉండి నడిపిస్తుంది మాత్రం మొత్తం తెలుగుదేశం పార్టీయేనన్నది అందరికీ తెలిసిందే. కేవలం 29 గ్రామాలకే ఉద్యమం పరిమితం కాకూడదని, పదమూడు [more]

పోటీ గ్యారంటీ అట…అయితే?

11/01/2020,01:30 సా.

తెలుగుదేశం పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే అంతా కోల్పోయినట్లుగా ఉన్న టీడీపీలో నూతనోత్తేజాన్ని నింపాలని సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే తమకు బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేయాలని, మిగిలిన ప్రాంతాల్లో గెలిచే [more]

తేలిపోయారే… ఎందుకిలా?

18/12/2019,06:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా విపక్షం తెలుగుదేశం పార్టీ పనితీరు ఎలా ఉందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ రోజుకో అంశం మీద అసెంబ్లీ ఎదుట ఆందోళన చేసింది. ఉల్లిపాయలు, ఇసుక, మీడియా, ఉపాధి హామీ పథకం ఇలా ఒక్కో అంశంపై ఆందోళన చేసింది. అంతవరకూ [more]

బాబుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

05/11/2019,01:30 సా.

తెలంగాణలో ఎన్నికలన్నీ ముగిసిపోయాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. అయినా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు విషయంలో ఒక నికార్సయిన నిజం చెప్పుకోవాలి. దీనికి అందరూ అంగీకరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు ఎంత భయస్థుడో…? పోయిన చోట వెతుక్కోవడంలో చంద్రబాబు అంత దిట్ట. [more]

సీమ నేతల సీన్ ఇదే

18/10/2019,07:00 సా.

తెలుగుదేశం పార్టీకి చెందిన రాయలసీమ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైసీపీ అధికారంలోకి రావడంతో వారు నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? లేక అప్పుడప్పుడూ నియోజకవర్గాలకు వచ్చి వెళ్లడమే తప్ప ఎక్కువ సమయం వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు. రాయలసీమ జిల్లాలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండేది. 2014 [more]

ఫ్యూచర్ ను తేల్చేస్తారట

17/10/2019,09:23 ఉద.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం మరికాసేపట్లో జరగనుంది. గుంటూరు పార్టీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల పార్టీలు పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయిన [more]

బాలయ్యను భలే వాడేస్తున్నారే

10/10/2019,04:30 సా.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ బలంగా ఉంది అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం సులువుగా దొరకదు. కారణం పసుపు పార్టీ పలచన అయిపోతున్న తీరు రెండు చోట్లా కనిపిస్తుంది. ఇక ఏపీలో కొంత నయం. తెలంగాణాలో ఉన్నామంటే ఉన్నాం అన్న పరిస్థితి అని కూడా చెప్పేస్తారు. సొంత [more]

మనకే ఎందుకిలా..?

23/09/2019,08:00 సా.

తెలుగుదేశం పార్టీ ప్రస్తావన వచ్చినపుడు దాని ఆవిర్భావం నాటి చారిత్రాత్మకమైన ఘటనలు గుర్తుకువస్తాయి. ఓ విధంగా ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్ రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన ఘనత టీడీపీకి ఉంది. తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తరువాత అనూహ్యంగా చంద్రబాబు నాయకత్వం కిందకు పార్టీ రావడంతో [more]

క్రేన్ తెచ్చినా లేవడం కష్టమేనటగా

29/08/2019,04:30 సా.

తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో జరిగిందే ఇక్కడా పునరావృతమయింది. జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కలసి ఉన్నప్పుడు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, విడిపోయిన తర్వాత అక్కడ కనుమరుగై పోయాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పుడు ఉమ్మడి [more]

1 2 3 8